చర్చ:చిత్తూరు శాసనసభ నియోజకవర్గం
తాజా వ్యాఖ్య: కాలం చెల్లిన శాసనసభ నియోజకవర్గ బొమ్మలు వద్దు. టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Muralikrishna m
కాలం చెల్లిన శాసనసభ నియోజకవర్గ బొమ్మలు వద్దు.
మార్చు@Muralikrishna m గారు, మీరు చేర్చిన శాసనసభ నియోజకవర్గ బొమ్మలో, జిల్లా పరిధి మారినందున కాలం చెల్లినట్లయింది. అటువంటిని తొలగించటమే మేలు, కొత్తగా చేర్చవద్దు. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 05:28, 8 జూలై 2022 (UTC)
- ధన్యవాదాలు.. గమనించాను. Muralikrishna m (చర్చ) 05:44, 8 జూలై 2022 (UTC)