చర్చ:చెంగావి

తాజా వ్యాఖ్య: చెంగావి రంగు టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Palagiri

చెంగావి రంగు

మార్చు

 Y సహాయం అందించబడింది

ఈ రంగుల్లో చెంగావి రంగు ఏ వర్ణానికి దగ్గరిగా ఉంటుంది? --వైజాసత్య (చర్చ) 05:08, 5 ఏప్రిల్ 2015 (UTC)Reply

@వైజాసత్యబ్లాగ్ ప్రకారం చెంగావి అంటే Saffron. కనుక en:Saffron (color) లో రంగులు సరిపోతాయేమో? --2015-04-06T04:22:05‎ Arjunaraoc
ఆంధ్రభారతి ప్రకారం;దే. వి. (చెన్ను + కావి),మనోజ్ఞమైన యెఱుపు (అనఁగా) ఎఱ్ఱదాళువర్ణము.,saffron colour జాఫరా.సిందూరము.Palagiri (చర్చ) 05:18, 6 ఏప్రిల్ 2015 (UTC)Reply
Return to "చెంగావి" page.