చర్చ:చెరువు
తాజా వ్యాఖ్య: చెరువు, కొలను, సరస్సు టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
చెరువు, కొలను, సరస్సు
మార్చుచెరువు, కొలను మరియు సరస్సు వీటి మధ్య తేడాలుంటే వివరించండి. — వీవెన్ 12:06, 3 జూలై 2007 (UTC)
- చెరువులకు సరస్సులకు ఒకతేడా పరిమాణములో అనుకుంటా. కంభం చెరువు, వైరా చెరువు అంటారు కానీ కొల్లేరు చెరువు, పులికాట్ చెరువు అనరు..సరస్సులు, చెరువులకంటే పెద్దవని వెంటనే స్ఫురిస్తుంది --వైజాసత్య 13:34, 3 జూలై 2007 (UTC)
- ఇంకా చెరువులు సాధారణంగా కృత్తిమంగా తవ్వబడినవి. సరస్సులు సహజసిద్ధమైనవి --వైజాసత్య 20:14, 23 అక్టోబర్ 2007 (UTC)
చెరువు -- ఆంధ్రప్రదేశ్
మార్చుఈ వ్యాసానికి(పేరుకి), ఆంధ్రప్రదేశ్‌కు సంబందం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు దీనిని ఎందుకు నిర్వహిస్తుంది? __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 22:35, 23 అక్టోబర్ 2007 (UTC)
- అవును, వ్యాసం విస్తృతి పెంచాలి. ఆంధ్ర ప్రదేశ్ ప్రాజెక్టు నుండి దీన్ని తొలగించాలి --వైజాసత్య 22:41, 23 అక్టోబర్ 2007 (UTC)