చర్చ:చేనేత

తాజా వ్యాఖ్య: వార్పు ఫిల్లింగ్ త్రెడ్డు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

వార్పు ఫిల్లింగ్ త్రెడ్డు మార్చు

@ప్రణయ్ రాజ్ గారూ, వార్పు, ఫిల్లింగ్ త్రెడ్డు (వెఫ్ట్?) అని రాసారు గదా.. వాటిని తెలుగులో పడుగు (వార్ప్), పేక (వెఫ్ట్) అని అంటారనుకుంటా గదా? పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 04:44, 27 మార్చి 2022 (UTC)Reply

అవును చదువరి గారు. నిలువు, అడ్డం అని అర్థం వచ్చేలా కూడా పడుగు (వార్ప్), పేక (వెఫ్ట్) పదాలను వాడుతారు. ముందుగా వ్యాసంలో సమాచారం చేర్చి, తరువాత పదాలను మారుద్దం అనుకున్నాను. కొంతసమయం తీసుకొని మార్పులు చేస్తాను. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 06:03, 27 మార్చి 2022 (UTC)Reply
వ్యాసం విస్తరించి, తగిన మూలాలు చేర్చినందున నిర్వహణ మూసలు తొలగించవచ్చు యర్రా రామారావు (చర్చ) 06:43, 27 మార్చి 2022 (UTC)Reply
Return to "చేనేత" page.