వ్యాసంలోని సమాచారపెట్టెలో అవాంఛిత, తెగిన మూసలు

మార్చు

 Y సహాయం అందించబడింది

వ్యాసం సమాచారపెట్టెలో ఏవో తెగిన మూసలు వచ్చేస్తున్నాయి. చాలారకాలుగా ప్రయత్నించినా ఇవి అలానే ఉన్నాయి. దయచేసి సహ సభ్యులు వీటిని తొలగించడంలో కొంత సాయం చేసిపెడతారా? --పవన్ సంతోష్ (చర్చ) 11:20, 22 జనవరి 2017 (UTC)Reply

తెగిపోయిన మూసలు అంటే ఎర్రలింకుల మూసలు అనేగా మీ అర్థం? అదే అయితే.. మీరు దిగుమతి పేజీకి వెళ్ళి సదరు మూసలను దిగుమతి చేసుకోవచ్చు. అప్పుడు ఈ ఎర్రమూసల్ని తొలగించవచ్చు. ఓ రెండు మూసలను నేను దిగుమతి చేసాను చూడండి.__చదువరి (చర్చరచనలు) 11:38, 22 జనవరి 2017 (UTC)Reply
థాంక్యూ అండీ. అలాగే చేస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 15:29, 22 జనవరి 2017 (UTC)Reply
Return to "చైనీస్ భాష" page.