వికీపీడియా:వికీప్రాజెక్టు/గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి
గూగుల్ అనువాద వ్యాసాల చరిత్ర
మార్చుగూగుల్ అనువాద వ్యాసాలను 2009-2011 మధ్యకాలంలో అనువాద టూల్ ను ఉపయోగించి వేలాది వ్యాసాలు సృష్టించారు. అయితే ఆ వ్యాసాలు కృత్రిమ వాక్య నిర్మాణంతో ఉండడం, విపరీతమైన ఎర్ర లింకులు కలిగి ఉండటం వంటి సమస్యలతో ఉన్నాయి. అర్జునరావు గారు, T.sujatha గారు, రాజశేఖర్ గారు ఈ సమస్యను గుర్తించి అప్పట్లోనే మార్గాలు వెతకడంలో చాలా కృషి చేశారు. వెంకటరమణ గారు, అర్జునరావు గారు, T.sujatha గారు, రాజశేఖర్ గారు చంద్రకాంతరావు గారు, పవన్ సంతోష్, రచిచంద్ర గారు, వీరా గారు, జెవిఆర్కెప్రసాద్ గారు, సుల్తాన్ ఖాదర్ గారు, భాస్కరనాయుడు గారు, కెపిఆర్ శాస్త్రి గారు, వైజాసత్య గారు, అహ్మద్ నిసార్ గారు, పాలగిరి గారు, విశ్వనాథ్ గారు, కశ్యప్ గార్లు ఈ అనువాద వ్యాసాలలో 20 వ్యాసాలను శుద్ధి చేసి, వాటిని నాణ్యమైన వ్యాసాలుగా తీర్చిదిద్దారు. ఒక్కో వాక్యాన్నీ సరిచేస్తూ వ్యాసాల అభివృద్ధి చేశారు.
పాల్గొనే వారు
మార్చువ్యాసాల జాబితా
మార్చుపై న 201304 మరియు 201403లో కనిపించేవి
మార్చు- 20 పేజీలు
వ్యాసాల ప్రాముఖ్యత
మార్చుగత ప్రయత్నం
మార్చువ్యాసం పేరు | ప్రాముఖ్యత | సూచనలు |
---|---|---|
అడూర్ గోపాలక్రిష్ణన్ | ముఖ్యమైనది | కొంత శుద్ధిచేయాలి |
ఇండియన్ ప్రీమియర్ లీగ్ | ముఖ్యమైనది | ఇతర ప్రీమియర్ లీగ్ వ్యాసాలను ఇందులో విలీనం చేయవచ్చును. |
క్రికెట్ ప్రపంచ కప్ | ముఖ్యమైనది | ఇతర క్రికెట్ కప్పు వ్యాసాల్ని విలీనం చేయాలి |
కొబ్బరిపాలు | ముఖ్యమైనది | కొబ్బరి పాలు వ్యాసాన్ని విలీనం చేయాలి |
కొలంబియా బ్రాడ్కాస్టింగ్ సిస్టం | అంత ముఖ్యం కాదు | వ్యాసం బాగుంది; కొంత శుద్ధి చేయాలి |
కౌంట్ డ్రాక్యులా | అంత ముఖ్యం కాదు | డ్రాక్యులా వ్యాసాన్ని సృష్టించి; అందులో విలీనం చేయాలి |
జీవిత చరిత్ర | ముఖ్యమైనది | కొంత శుద్ధిచేయాలి |
డయాబెటిక్ నెఫ్రోపతీ | ముఖ్యమైనది | కొంత శుద్ధిచేయాలి |
పదాది అక్షరాల పదం | ముఖ్యమైనది | తెలుగు పదాలు నుండి లింకులివ్వాలి. |
బ్రిటిష్ పెట్రోలియం | అంత ముఖ్యం కాదు | బిపి నుండి దారిమార్చాను; చాలా సమాచారాన్ని తొలగించవచ్చును. |
మరణశిక్ష | ముఖ్యమైనది | కొంత శుద్ధిచేయాలి |
విద్యుత్ కారు | ముఖ్యమైనది | కొంత శుద్ధిచేయాలి |
స్వైన్ ఫ్లూ | ముఖ్యమైనది | 2009 ఫ్లూ విశ్వమారిగా మార్చాలి; స్వైన్‌ఫ్లూ వ్యాసాన్ని సరైన విధంగా విభజించాలి. |
ప్రస్తుత కృషి
మార్చుప్రస్తుతం గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి జరుగుతోంది. ఇక్కడ పరిశీలించండి.
ప్రాధాన్యత గుర్తించిన వ్యాసాలు
మార్చుప్రాధాన్యత గుర్తించి అభివృద్ధి చెందాల్సినవిగా వికీపీడియన్లు నిర్ధారించిన వ్యాసాలను ఈ కింద ఇస్తున్నాం. మీరు అభివృద్ధి చేయదలుచుకుంటే ఇక్కడ సంతకం పెట్టి చేయడం వల్ల సామూహిక కృషిలో స్పష్టత వస్తుంది, అక్కడ గుర్తించకుండా కూడా చేయవచ్చు.
- 2009 UEFA ఛాంపియన్స్ లీగ్ ఫైనల్
- 2011 క్రికెట్ ప్రపంచ కప్
- 3G
- ఆలిస్'స్ ఎడ్వెన్చర్స్ ఇన్ వండర్‌ల్యాండ్
- ప్రత్యామ్నాయ ఇంధనం
- అమెజాన్.కాం
- యానిమేషన్
- అజ్ఞాత (సమూహం)
- అర్మానీ
- ఆర్య జాతి
- వెన్నునొప్పి
- లెమాన్ బ్రదర్స్ యొక్క దివాలా
- బారెల్ (ప్రమాణము)
- బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్
- బిబిసి వరల్డ్ న్యూస్
- బెంచ్ ప్రెస్
- హాలీ బెర్రీ
- బ్రిటిష్ పెట్రోలియం
- మెదడు కణితి
- రాబర్ట్ బ్రౌనింగ్
- సెన్సెక్స్
- వ్యాపార నమూనా
- బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్
- క్యాపిటల్ అకౌంట్
- మరణశిక్ష
- హృదయ స్తంభన
- గుండె శస్త్రచికిత్స
- గుండె రక్తనాళాల వ్యాధి
- కంటిశుక్లం శస్త్రచికిత్స
- కణ వర్ధనం
- భారత ఆదాయ పన్ను శాఖ
- గర్భాశయ కాన్సర్
- వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్
- రసాయన పరిశ్రమ
- ప్రసరణ వ్యవస్థ
- సివిల్ ఇంజనీరింగ్
- సిఎన్ఎన్ (CNN)
- వర్ణాంధత్వం
- కమ్యూనిటీ రేడియో
- పరిరక్షణ జీవశాస్త్రం
- శారీరక దండన
- కార్పొరేట్ పాలన
- మెరుగుపరిచిన వ్యాసాలు
మెరుగు పరిచిన వ్యాసాలను పెట్ స్కాన్ వాడి చర్చాపేజీలో {{వికీప్రాజెక్టు గూగుల్ అనువాదవ్యాసాలు-మెరుగుపరచిన}} వాడి చూడొచ్చు. (పెట్స్కాన్ )
ప్రాజెక్టు మూసలు
మార్చు- వ్యాస చర్చాపేజీలో