చర్చ:జగ్గారావు (నటుడు)

తాజా వ్యాఖ్య: 1 సంవత్సరం క్రితం. రాసినది: 2409:40F0:1025:7918:DBF1:F499:3C7F:FA1A
జగ్గారావు (నటుడు) వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2016 సంవత్సరం, 42 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


అన్ని మూలాలలో కూడా "కొంగర జగ్గారావు" అని ఉన్నది. ఒక్క శేషగిరిరావు బ్లాగులో మాత్రం ఎస్.వి.జగ్గారావు ఉన్నది. అందువల్ల ఈ శీర్షికను "కొంగర జగ్గారావు" గా మార్చడమైనది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 12:47, 5 అక్టోబరు 2016 (UTC)Reply

నాకు తెలిసి జగ్గయ్య గారి పూర్తి పేరు కొంగర జగ్గయ్య. ఎవరో పొరబాటున ఇతడి పేరు ముందు కొంగర తగిలించి ఉంటారు అని నా అనుమానం. ఈ విషయాన్ని నిర్థారించ వలసి ఉంది. అంత వరకు ఇతడి పేరును కొంగర జగ్గారావు అని కానీ ఎస్.వి.జగ్గారావు అని కానీ కాకుండా "జగ్గారావు" అని మాత్రమే ఉంచితే సబబుగా ఉంటుంది.--స్వరలాసిక (చర్చ) 14:44, 5 అక్టోబరు 2016 (UTC)Reply
ఆయన పేరు కొంగర జగ్గారావు గారు గా పేర్కొన వచ్చు.... ఎస్ వి కాదు ఇంటిపేరు..... కొంగర జగ్గయ్యగారి చిన్నాన్కుమారుడు ఈయన ...కానీ కొంత కుటుంబ కలహాలతో కొంత దూరం పాటించే వారు ఈ కుటుంబాలు....నేటికీ జగ్గారావు గారు కుటుంబ సభ్యులు కొంగర జగ్గయ్య గారి కుటుంబం తో సాన్నిహిత్యం అంతంత మాత్రమే 2409:40F0:1025:7918:DBF1:F499:3C7F:FA1A 13:46, 20 ఏప్రిల్ 2023 (UTC)Reply

ఆయన పేరు కోసం కొన్ని లింకులు- సమీక్ష

మార్చు
Return to "జగ్గారావు (నటుడు)" page.