వ్యాసం సైజు

మార్చు

ఈ వ్యాసం రికార్డు స్థాయిలో 250kilobytesతో ఉంది. నావద్ద ఇంకా వందల కొద్దీ జాతీయాలున్నాయి. అవి ఇలాగే చేర్చుకొంటూ వెళ్ళే పరిస్థితి లేదు. అందుకనే ఈ జాతీయాలను కూడా సామెతలు వ్రాసినట్టు వేరు వేరు వ్యాసాలుగా వ్రాద్దాం...ఏమంటారు? --నవీన్ 05:20, 17 ఫిబ్రవరి 2007 (UTC)Reply


ధారాళంగా అలాగే చెయ్యండి. కాని వేరు వేరు వ్యాసాల కంటే ఇలా విభజిస్తే బాగుంటుంది అనుకొంటున్నాను.
    • జాతీయములు: ఇది సాధారణ వ్యాసం. అంటే ఏమిటి? ఎలా వాడుతారు? వాటిలో ప్రత్యేకత, కొద్ది ఉదాహరణలు - వగైరా
    • జాతీయములు-1, జాతీయములు-2, జాతీయములు-3 ఇలా వేరు వేరు వ్యాసాలు(ఒక్కోదానిలో 50కంటే ఎక్కువ ఉండకూడదు. చదివేవారి ధ్యాస మళ్ళకుండా ఉండాలంటే)
    • ప్రస్తుతం ఇవి అకారాది క్రమంలో లేవు. అలా పేర్చాలి

--కాసుబాబు 05:41, 17 ఫిబ్రవరి 2007 (UTC)Reply

వివరణ

మార్చు

ప్రస్తుతం జాతీయాలు అక్షర క్రమంలో వున్నాయి. కాని వాటి వున్న వివరణ చాల క్లుప్తంగా వున్నది. అది కొంత విస్తరించి కనీసం మూడు నాలుగు లైన్లు వుంటే బాగుంటుందని పిస్తుంది. ఏమంటారు Bhaskaranaidu (చర్చ) 13:52, 23 జనవరి 2014 (UTC)Reply

అక్షరమాల అక్షరంతో అంతమయ్యే పేజీలు వికీబుక్స్ కు తరలింపు

మార్చు

తరలింపు పూర్తయింది. చర్చకు https://w.wiki/3bAg చూడండి. అర్జున (చర్చ) 04:40, 5 జూలై 2021 (UTC)Reply

Return to "జాతీయములు" page.