చర్చ:జాతీయ రహదారి 744

తాజా వ్యాఖ్య: లువా సమస్య టాపిక్‌లో 8 రోజుల క్రితం. రాసినది: Chaduvari

లువా సమస్య

మార్చు

ఈ పేజీలో "ప్రధాన కూడళ్లు"పట్టికలో లువా సమస్య వచ్చింది. అర్జున గారూ, మీకు వీలైతే ఈ సమస్య ఏంటో చూస్తారా? ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 06:37, 23 జూన్ 2024 (UTC)Reply

@Chaduvari గారు, {{Jctint}} దిగుమతి చేసి, country=IND పరామితి చేర్చితే సమస్య పరిష్కారమైందనిపిస్తోంది. పరిశీలించండి. అర్జున (చర్చ) 06:56, 24 జూన్ 2024 (UTC)Reply
ధన్యవాదాలు సార్. __ చదువరి (చర్చరచనలు) 08:45, 24 జూన్ 2024 (UTC)Reply
Return to "జాతీయ రహదారి 744" page.