చర్చ:జి కె మూపనర్

తాజా వ్యాఖ్య: నాణ్యత లేని అనువాదం టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర

నాణ్యత లేని అనువాదం

మార్చు

యాంత్రిక అనువాదం. అర్థం లేని వాక్యాలున్నాయి. ఉదాహరణకు

  • జి.కె .మూపనార్ కాంగ్రెస్ వాడి.
  • తమిళనాడు లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కామరాజ్ పరిపాలన తిరిగి తీసుకు రావాలనే కల గానే మిగిలి మూపనార్ కు చివరి దశ లో అనే వారు

వాడుకరి:Prasharma681 గారూ, యాంత్రిక అనువాదాలు చేసేటపుడు ఇలాంటి వాక్యాలు చూసుకుని సరిదిద్ది ప్రచురించాలండీ. అలాగే తెలుగు అక్షర దోషాలు కూడా. ఒక్కసారి పరిశీలించండి. -రవిచంద్ర (చర్చ) 19:27, 24 జూలై 2020 (UTC)Reply

Return to "జి కె మూపనర్" page.