చర్చ:జోల పాటలు
తాజా వ్యాఖ్య: వికీ సోర్స్ కి తరలింపు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
వికీ సోర్స్ కి తరలింపు
మార్చు- కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను, చర్చకు అడుగున {{Discussion bottom}} అనే మూసనూ చేర్చవలసినది.
వికీ సోర్స్ కి తరలించవలసిన విషయం ఇది, లేకపోతే జోలపాటల మీద వ్యాసం వ్రాయాలి , కాని తెవికీ పాటలు ఉంచరాదు.--మాటలబాబు 17:40, 7 ఆగష్టు 2007 (UTC)
- అవును --వైజాసత్య 17:52, 7 ఆగష్టు 2007 (UTC)
- నిజం! నిజం! వ్యాసంలో విషయం ఏమీలేదు. పాటలు మాత్రం ఉన్నాయి. సేకరించినవారికి ధన్యవాదములు. వీటిని చక్కగా వికీసోర్స్ ఉంచితే బాగుంటుంది.--S I V A 16:48, 17 జనవరి 2009 (UTC)
- జోలపాటల మీద జోలపాట అనే మరొక వ్యాసం ఉంది.వికీ సోర్స్ కి తరలించవచ్చును.లేదా జోలపాట వ్యాసంలో విలీనమైనా చేయాలి. యర్రా రామారావు (చర్చ) 07:21, 7 మే 2021 (UTC)
- ఈ పేజీని ఇక్కడ ఉంచి, జోలపాటల గురించి మరింతగా రాస్తే బాగుంటుంది. ఆయా పాటల పాఠాన్ని పూర్తిగా కాక, క్లుప్తంగా ఉంచవచ్చు. (పాటల పూర్తి పాఠాన్ని సోర్సుకు తరలించవచ్చు) ఆ పాటల వివిధ రూపాల గురించి రాయవచ్చు. (ఒక ఉదాహరణ రాసాను). ప్రవేశికలో కొంత సమాచారం రాసి విస్తరించాను. ఈ వ్యాసాన్ని ఉంచి మరింత విస్తరణకు కృషి చేస్తే దీన్ని చక్కటి వ్యాసంగా మలచవచ్చని నాకు తోస్తోంది.__చదువరి (చర్చ • రచనలు) 07:38, 7 మే 2021 (UTC)