చర్చ:తట్టంచవాడి శాసనసభ నియోజకవర్గం

తాజా వ్యాఖ్య: ఈ రెండు పేజీలు ఒకటే టాపిక్‌లో 22 రోజుల క్రితం. రాసినది: యర్రా రామారావు

ఈ రెండు పేజీలు ఒకటే

మార్చు

@ సాయికిరణ్ గారూ వినయ్ కుమార్ గౌడ్ గారూ తట్టంచవడి (పుదుచ్చేరి శాసనసభ నియోజకవర్గం) తట్టంచవాడి శాసనసభ నియోజకవర్గం ఈ రెండు వ్యాసాలు ఒకటే.ఏదైనా ఒక వ్యాసం విలీనం చేయవలసివస్తుంది.నా అభిప్రాయం ప్రకారం సాయికిరణ్ గారు ముందు సృష్టించిన తట్టంచవడి (పుదుచ్చేరి శాసనసభ నియోజకవర్గం) వ్యాసంలో వినయ్ కుమార్ గౌడ్ గారు సృష్టించిన వ్యాసం విలీనం చేయాలని నేను భావిస్తున్నాను.అయితే వినయ్ కుమార్ గౌడ్ గారు సృష్టించిన తట్టంచవాడి శాసనసభ నియోజకవర్గం వ్యాసం ఎక్కువ మూలాలతో పరిపూర్ణంగా ఉంది.ఇది కేవలం నా అభిప్రాయం.ఎలా అయినా పర్వాలేదు. అందువలన దీనిమీద మీ అభిప్రాయాలు తెలుపగలరు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 16:57, 25 ఫిబ్రవరి 2024 (UTC)Reply

ఈ పేజీని తట్టంచవడి (పుదుచ్చేరి శాసనసభ నియోజకవర్గం) పేజీలో విలీనం చేసి, ఆ తరువాత ఆ పేజీని ఇక్కడికి తరలించాలి - ఈ పేరు సరైనది కాబట్టి. __ చదువరి (చర్చరచనలు) 09:57, 14 ఆగస్టు 2024 (UTC)Reply
@Chaduvari గారు దీనిని సరిచేసినందుకు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 10:35, 15 డిసెంబరు 2024 (UTC)Reply
Return to "తట్టంచవాడి శాసనసభ నియోజకవర్గం" page.