తట్టంచవడి (పుదుచ్చేరి శాసనసభ నియోజకవర్గం)

తట్టంచవడి భారతదేశంలోని కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఒక శాసనసభ నియోజకవర్గం.[1][2]

తట్టంచవడి
నియోజకవర్గం
(శాసనసభ కు చెందినది)
తట్టంచవడి shown within పుదుచ్చేరి
జిల్లాపుదుచ్చేరి జిల్లా
కేంద్రపాలిత ప్రాంతముపుదుచ్చేరి
నియోజకవర్గ విషయాలు
పార్టీఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్
శాసనసభ సభ్యుడుఎన్.రంగాస్వామి
రిజర్వేషను స్థానమాNone

శాసనసభ సభకు ఎన్నికైన సభ్యులు మార్చు

1974: వి. పెథపెరుమాల్, భారత జాతీయ కాంగ్రెస్

1977: వి. పెథపెరుమాల్, జనతా పార్టీ

1980: వి. పెథపెరుమాల్, జనతా పార్టీ

1985: వి. పెథపెరుమాల్, జనతా పార్టీ

1990: వి. పెథపెరుమాల్, జనతాదళ్

1991: ఎన్. రంగస్వామి, భారత జాతీయ కాంగ్రెస్

1996: ఎన్. రంగస్వామి, భారత జాతీయ కాంగ్రెస్

2001: ఎన్. రంగస్వామి, భారత జాతీయ కాంగ్రెస్

2006: ఎన్. రంగస్వామి, భారత జాతీయ కాంగ్రెస్

2011: అశోక్ ఆనంద్, ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్

2016: అశోక్ ఆనంద్, ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్

2019 (ఉప ఎన్నికలు): కె. వెంకటేశన్, ద్రవిడ మున్నేట్ర కజగం

2021 ఎన్.రంగాస్వామి, ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. "Thattanchavady Election Results 2016, Candidate list, Winner, Runner-up and Current MLAs". Elections in India. Archived from the original on 2021-06-11. Retrieved 2021-06-11.
  2. Nair, Rajesh B. (2021-04-01). "Puducherry Assembly Elections | Thattanchavady is back in the limelight". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-06-11.