చర్చ:తాతా మనవడు
తాజా వ్యాఖ్య: పేరు: తాత-మనవడు టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Veeven
సంగీత దర్శకుడు
మార్చుఐ.ఎమ్.డి.బి.లో సంగీత దర్శకుడు ఎస్.పి.కోదండపాణి అని ఉన్నది. తెలిసినవారు సవరించండి.Rajasekhar1961 15:44, 23 ఏప్రిల్ 2009 (UTC)
- సినిమాలో రమేష్‌నాయుడు అనే వేసారు. — వీవెన్ (చర్చ) 10:24, 22 డిసెంబరు 2019 (UTC)
పేరు: తాత-మనవడు
మార్చు- సినిమాలో పేరు కార్డులో పేరుని “తాత-మనవడు”గా వేసారు. వ్యాసపు శీర్షికనూ, వ్యాసంలోనూ, ఇతర వ్యాసాలలోనూ పేరును మార్చాలి. — వీవెన్ (చర్చ) 10:33, 22 డిసెంబరు 2019 (UTC)