చర్చ:తాపీ ధర్మారావు జీవితం-రచనలు
తాజా వ్యాఖ్య: విలీనం గూర్చి టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
విలీనం గూర్చి
మార్చుఈ వ్యాసం ఏటుకూరి ప్రసాద్ గారు తాపీ ధర్మారావు గురించి రచించిన సిద్ధాంత గ్రంథం గూర్చి వ్రాసినది. ఇది ఒక పుస్తక పరిచయ వ్యాసం అందువల్ల విలీనం అవసరం లేదని నా అభిప్రాయం.-- కె.వెంకటరమణ⇒✉ 16:28, 3 ఫిబ్రవరి 2015 (UTC)