చర్చ:తిక్కన
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
తిక్కన సోమయాజి
మార్చుకవిబ్రహ్మ పేరు తిక్కన, తిక్కన్న కాదనుకుంటాను; సరిచూడగలరు. __చదువరి 17:31, 28 నవంబర్ 2005 (UTC)
- అవును కరక్టే, తిక్కనకు తరలించాను. కానీ తిక్కన్న పునర్నిర్దేశక పేజీలాగ ఉంచాలి లేకపోతే తర్వాత ఎవరైనా చాలా శ్రమపడి తిక్కన్న పేజీని, ఇంకొకరు తిక్కన పేజీ రాస్తే చాలా శ్రమ వృధా అవుతుంది.--వైఙాసత్య 17:44, 28 నవంబర్ 2005 (UTC)