చర్చ:తిరువళ్ళువర్

తాజా వ్యాఖ్య: యాంత్రికానువాదం, శైలీ దోషాలు టాపిక్‌లో 4 గంటల క్రితం. రాసినది: రవిచంద్ర
తిరువళ్ళువర్ వ్యాసం తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో ప్రదర్శన కోసం ప్రతిపాదనలో ఉంది.
Wikipedia
Wikipedia
తిరువళ్ళువర్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2009 సంవత్సరం, 02 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


యాంత్రికానువాదం, శైలీ దోషాలు

మార్చు

ఈ వ్యాసంలో ఈ దిద్దుబాటులో ఇంగ్లీషు వ్యాసాన్ని యాంత్రికంగా అనువదించి ఉన్నదున్నట్టుగా ఇక్కడ పెట్టారు. అక్కడి విభాగాల పేర్లు, మూలాల సంఖ్యలు పాఠ్యంలో కలిసిపోయాయి. వీటిని సరిచెయ్యాలి లేదా ఆ పాఠ్యాన్ని తీసెయ్యాలి. __చదువరి (చర్చరచనలు) 06:41, 18 జనవరి 2023 (UTC)Reply

ఈ వ్యాసాన్ని సంస్కరించి ఈ వారం వ్యాసంగా ప్రకటించడానికి పూనుకున్నాను. పని కొన్ని రోజులు పట్టవచ్చు. - రవిచంద్ర (చర్చ) 07:49, 10 డిసెంబరు 2024 (UTC)Reply
పని పూర్తయింది. - రవిచంద్ర (చర్చ) 08:12, 2 జనవరి 2025 (UTC)Reply
Return to "తిరువళ్ళువర్" page.