చర్చ:తీర్ధం

తాజా వ్యాఖ్య: సరియైన శీర్షిక టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

సరియైన శీర్షిక

మార్చు

 Y సహాయం అందించబడింది


తీర్థం, తీర్థము, తీర్ధం, తీర్ధము ఇలా నాలుగు పేజీలున్నాయి. వీనిలో ఏది సరైనది. అన్నీ ఒకటేనా వేరునా. తెలిసినవారు దయచేసి ఇక్కడ విశదీకరించండి. అన్ని పేజీలకు కలుపుదాము. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 10:40, 13 మార్చి 2014 (UTC)Reply

  • మొదటిది వికీపీడియా పరిధికి సరిపోయినవి కావు. వాటిని విక్షనరీకి తరలించాలి. హెచ్చరిక చేర్చబడినది. మిగతా నిర్దిష్టమైన వ్యాసానికి నకలుహక్కుల సమస్య హెచ్చరిక చేర్చబడింది. ఇక మీరు మరల వ్యాసం సృష్టించేటట్లయితే శీర్షికలో పూర్ణం వాడి ఇతర రూపాలకు (ప్రముఖ నిఘంటువుల ద్వారా ప్రామాణికాలైతే) దారిమార్పులు పెట్టండి.--అర్జున (చర్చ) 05:46, 16 మార్చి 2014 (UTC)Reply
Return to "తీర్ధం" page.