చర్చ:తెలంగాణ ఆసరా పింఛను పథకం
తాజా వ్యాఖ్య: ఈ శీర్షికలో ఫింఛను అనేపదంసరియైనదికాదు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
ఈ శీర్షికలో ఫింఛను అనేపదంసరియైనదికాదు
మార్చు- క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.
ఈ శీర్షికలో ఫింఛను అనేపదంసరియైనదికాదు.దానికి బదులుగా పింఛను అని గాని లేదా పించను అనిగాని ఉండాలి.ఫింఛను అనే పదానికి అడిగిన వాటికి నిఘంటు శోధనలో ఫలితములు లభించలేదు అని తెలుపుతుంది.పింఛను లేదా పించను అనే రెండు పదాలకు అర్థాలు తెలుపుతుంది.ఈ రెండటిలో పింఛను అనే పదానికి ఎక్కువ వివరణలు చూపుతుంది.వ్యాసంలోని ఫింఛను అనే పదాలను AWB ద్వారా పింఛను అని సవరించాను.అలాగే శీర్షికను తెలంగాణ ఆసరా పింఛను పథకం అనే పేరుతో దారిమార్పు లేకుండా (తప్పు పేరుతో దారి మార్పు అవసరంలేదని నా అభిప్రాయం) తరలింపు చేయాలి.ఇంకా కావాలంటే తెలంగాణ ఆసరా పించను పథకం అనే మరొక పేజీని దారిమార్పు ఇవ్వచ్చు.--యర్రా రామారావు (చర్చ) 08:59, 17 మార్చి 2022 (UTC)
- ధన్యవాదాలు యర్రా రామారావు గారు, సరైన పదంతో వ్యాస శీర్షికను తరలింపు చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 10:01, 17 మార్చి 2022 (UTC)
- ప్రణయ్‌రాజ్ గారూ మీ స్పందనకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 13:37, 19 మార్చి 2022 (UTC)
పేజీని సరైన పేరుకు తరలించాను. __చదువరి (చర్చ • రచనలు) 06:38, 16 జూన్ 2022 (UTC)
పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.