చర్చ:తెలంగాణ చరిత్ర

తాజా వ్యాఖ్య: తెలంగాణ ఉద్యమం గురించి కూడా ఉండాలి టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Pranayraj1985
తెలంగాణ చరిత్ర వ్యాసం తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో ప్రదర్శన కోసం ప్రతిపాదనలో ఉంది.
Wikipedia
Wikipedia

తెలంగాణ ఉద్యమం గురించి కూడా ఉండాలి మార్చు

Pranayraj1985 గారి పరిశీలన కోసం.. ఈ పేజీలో తెలంగాణ ఉద్యమం గురించి కూడా క్లుప్తంగా ఉంటే బాగుంటుంది. __చదువరి (చర్చరచనలు) 09:53, 11 జూలై 2022 (UTC)Reply

ఈ పేజీలో కంటే తెలంగాణ పేజీలో తెలంగాణ చరిత్ర గురించి ఎక్కువ సమాచారం ఉంది. అక్కడి నుండి ఆ సమాచారాన్నంతటినీ ఈ పేజీలో పెట్టి, అక్కడ చరిత్ర విభాగాన్ని క్లుప్తీకరిస్తే బాగుంటుంది. __ చదువరి (చర్చరచనలు) 09:58, 11 జూలై 2022 (UTC)Reply
మీ సూచనలకు ధన్యవాదాలు చదువరి గారు, కొద్ది రోజులలో వ్యాసాన్ని మెరుగుపరుస్తాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 15:53, 11 జూలై 2022 (UTC)Reply
Return to "తెలంగాణ చరిత్ర" page.