చర్చ:తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)

తాజా వ్యాఖ్య: మార్చాల్సిన అంశాలు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: ప్రభాకర్ గౌడ్ నోముల

వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, ఈ వ్యాసంలో ఆంగ్ల పదాలను తరువాత తొలగించగలరు.--కె.వెంకటరమణచర్చ 16:07, 13 డిసెంబరు 2018 (UTC)Reply

గత జాబితాల

మార్చు

కె.వెంకటరమణ గారూ, ఈ వ్యాసంలో ఆంగ్ల పదాలను గత జాబితాలను అనుసరించిన నెట్టిజంన్లు ఆంగ్లం లో వెతికిన పలితాలు లబించాలని చెరుపలేదండి , తప్పక తొలగించమంటారండి..N.P.Gouda (చర్చ) 09:11, 14 డిసెంబరు 2018 (UTC)Reply

నోముల ప్రభాకర గౌడ్ గారూ తెలుగు వికీపీడీయాలో ఆంగ్ల వాక్యాలు అవసరం లేదని నా అభిప్రాయం. వాటిని తొలగిస్తే బాగుంటుంది. --కె.వెంకటరమణచర్చ 16:36, 14 డిసెంబరు 2018 (UTC)Reply

అలాగే గురువు

మార్చు

--కె.వెంకటరమణచర్చ అలాగే గురువు గారు ...N.P.Gouda (చర్చ) 09:34, 15 డిసెంబరు 2018 (UTC)Reply

ప్రభాకర్ గౌడ్ నోముల గారూ ఎన్నికల ఫలితాల వెలువడిన సత్వరమే వ్యాసం సృష్టించినందుకు అభినందనీయులు.అలాగే జిల్లాల పునర్య్వస్థీకరణ ప్రకారం విడగొట్టి సరిచేయగలరు.--యర్రా రామారావు (చర్చ) 17:11, 11 జనవరి 2019 (UTC)Reply

ధన్యవాదాలు సార్

మార్చు

ధన్యవాదాలు సార్ మీరు చెప్పిన విధంగా తొందరగా పూర్తి చేయాలని ఉంది చేస్తానని తెలుపుతూచున్నాను ... అన్ని రకాల వ్యాసరచనలందు మీరు అంత వేగ వేగంగా ఎలా రాస్తూన్నారు అర్ధం కాదు వండర్ సార్ మీ అన్ని రచనలు గమనిస్తుంటాను.మీ అబిమానిని.ప్రభాకర్ గౌడ్ నోముల 14:33, 12 జనవరి 2019 (UTC)Reply

ప్రభాకర్ గౌడ్ నోముల గారూ మీ గుర్తింపుకు ధన్వవాదాలు--యర్రా రామారావు (చర్చ) 15:33, 12 జనవరి 2019 (UTC)Reply
యర్రా రామారావు గారూ సార్ నమస్తే 2 సంవత్సరాలకు దగ్గరికి వస్తుంది, అయినా కూడా ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలను జిల్లాల వారీగా విడగొట్టడం చేస్తానని, చేయలేకపోతున్న దయచేసి మీరు తెలంగాణ మున్సిపాలిటీలను జిల్లా వారీగా విడదీసి పేజీలను తయారు చేస్తున్నారు, తదనంతరం ఎమ్మెల్యే పేజీలను జిల్లాల వారీగా రూపొందించే అంత ఓపిక సహనం మీకే ఉంది. దయచేసి చేయగలరని మనవి. లేదా మరెవరికైనా ఆసక్తి ఉంటే ఎవరు చేసిన ఎలాంటి అభ్యంతరం లేదు. ధన్యవాదాలు...ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)13:49, 29 సెప్టెంబరు 2020 (UTC)Reply
ప్రభాకర్ గౌడ్ నోముల గారూ నమస్తే.ఇది నాకు గుర్తు ఉంది.మీరు చేయలేనని అనబాకండి.మీరు చేయగలరు.మీకు వీలుకుదరకపోతే తప్పనిసరిగా చేద్దాం.--యర్రా రామారావు (చర్చ) 13:56, 29 సెప్టెంబరు 2020 (UTC)Reply

కె.వెంకటరమణ గారూ, ఈ వ్యాసంలో, యర్రా రామారావు గారూ, ఎమ్మెల్యేలను జిల్లాల వారీగా విడగొట్టడం చేశానండి, ఏమైన దిద్దుబాట్లు అవసరం ఉన్న చేయగలరు. . ధన్యవాదాలు...__ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 04:48, 11 జనవరి 2021 (UTC)Reply

మార్చాల్సిన అంశాలు

మార్చు

ఈ వ్యాసంలో మార్చాల్సిన అంశాలు కింద ఇస్తున్నాను, గమనించగలరు.

  1. మెదక్ జిల్లా జాబితాలో ఉన్న పటాన్ చెరు నియోజకవర్గంను సంగారెడ్డి జిల్లా జాబితాలోకి, సంగారెడ్డి జిల్లా జాబితాలోకి ఉన్న నర్సాపూర్ నియోజకవర్గంను మెదక్ జిల్లా జాబితాలోకి మార్చాలి.
  2. అలంపూర్ నియోజకవర్గం రెండుచోట్ల (జోగుళాంబ జిల్లాలో, నాగర్ కర్నూల్ జిల్లాలో) వచ్చింది, నాగర్ కర్నూల్ జిల్లా జాబితా నుండి తీసేయాలి.
  3. నాగర్ కర్నూల్ జిల్లా జాబితాలో కొల్లాపూర్ నియోజకవర్గం గురించి లేదు, అది చేర్చాలి.
  4. హుజూర్ నగర్ ను నియోజకవర్గం రెండుచోట్ల (నల్లగొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో) వచ్చింది. నల్లగొండ జిల్లా జాబితా నుండి తీసేయాలి.
  5. సూర్యాపేట జిల్లా జాబితాలో తుంగతుర్తి నియోజకవర్గం గురించి లేదు, అది చేర్చాలి.
  6. ఖమ్మం జిల్లా జాబితాలో ఉన్న అశ్వరావుపేట నియోజకవర్గంను భద్రాద్రి జిల్లా జాబితాలోకి మార్చాలి. -- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:47, 11 జనవరి 2021 (UTC)Reply
మీరు మొదట చేసిన సూచన మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా జాబితాలో ఎలాంటి తప్పులు లేవు. రెండవది అలంపూర్ మూడవది హుజూర్ నగర్ నియోజకవర్గాలు రెండు చోట్ల వచ్చాయి సరి చేశాను, కొల్లాపూర్, తుంగతుర్తి ఆ రెండిటిని చేర్చలేదు ఇప్పుడు చేర్చాను, గుర్తించి నందుకు ధన్యవాదాలు. ఇక ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం అందులోనే ఉన్నట్లు మొదటి మూలంలో వ్యాసంలో చూపిస్తుంది అయినా మీరు చెప్పినట్లు భద్రాద్రి జిల్లా లో చేర్చాను. ఇందులో ఏది సరైనది పరిశీలించండి. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 18:41, 11 జనవరి 2021 (UTC)Reply
మార్పులు చేసినందుకు ధన్యవాదాలు, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైటులో District wise List of Assembly Constituencies అని జిల్లాల వారిగా తెలంగాణ నియోజకవర్గాల జాబితా ఇచ్చారు. అశ్వరావుపేట నియోజకవర్గం భద్రాద్రి జిల్లాలో ఉందని ఆ జాబితాలో ఉంది. అలాగే ములుగు, నారాయణపేట్ జిల్లాల్లో కూడా నియోజకవర్గాలను చేర్చినట్టు ఆ జాబితాలో ఉంది. పరిశీలించగలరు. -- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:58, 11 జనవరి 2021 (UTC)Reply
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైటులో మీరు చూపిన లింకు కొత్తది, దాని ప్రకారం నారాయణపేట, ములుగు రెండు జిల్లాలకు కూడా నియోజకవర్గాలను చేర్చినా, మీ సూచనలకు ధన్యవాదాలు.__ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 07:22, 12 జనవరి 2021 (UTC)Reply
Return to "తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)" page.