తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)

2018లో ఎన్నికైన తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా
తెలంగాణ శాసన సభ
తెలంగాణ 2018 శాసనసభ ఎన్నికల ఫలితాలు

  • 2014 లో ఎన్నిక అయిన 13 వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం ఏర్పాటు తరువాత సొంత రాష్ట్రంలో జరిగిన తొలి తెలంగాణ శాసనసభ 2018 ఎన్నికలు ఇవి, మొదటి తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా అయితే 2016 లో కొత్త 33 జిల్లాల వారిగా తెలంగాణ జిల్లాలలోని 119 స్థానాలకు గానన తెరాస 88 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 19, ఎంఐఎం 7, తెదేపా 2, భాజపా 1, ఫార్వర్డ్‌ బ్లాక్‌ 1, స్వతంత్ర అభ్యర్థి ఒక దాంట్లో గెలుపొందారు. గెలుపొందిన వారి జాబితా జిల్లాల వారీగా....[1][2]

తెలంగాణ విధానసభ ఎన్నికలు 2018 సభ్యుల జాబితా

మార్చు
తెలంగాణ జిల్లాల వారీగా విజేతలు[3][4]
ఆదిలాబాద్ జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
1 ఆదిలాబాద్ 7 జనరల్ జోగు రామన్న తెరాస పాయల్ శంకర్ కాంగ్రెస్ 25,279
2 బోథ్ 8 (ఎస్.టి) రాథోడ్ బాపు రావు తెరాస అనిల్ జాదవ్ కాంగ్రెస్ 5,472
కొమరంభీం జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
3 సిర్పూర్ 1 జనరల్ కోనేరు కోనప్ప తెరాస పాల్వాయి హరీష్ బాబు కాంగ్రెస్ 24,144
4 ఆసిఫాబాద్ 5 (ఎస్.టి) ఆత్రం సక్కు కాంగ్రెస్ కోవ లక్ష్మీ తెరాస 171
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
5 పినపాక 110 (ఎస్.టి) రేగ కాంతారావు కాంగ్రెస్ పాయం వెంక‌టేశ్వ‌ర్లు తెరాస 19,563
6 ఇల్లందు 111 (ఎస్.టి) బానోతు హరిప్రియ నాయక్ కాంగ్రెస్ కోరం కనకయ్య తెరాస 2,654
7 కొత్తగూడెం 117 జనరల్ వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ జలగం వెంకటరావు తెరాస 4,120
8 భద్రాచలం 119 (ఎస్.టి) పోదెం వీరయ్య కాంగ్రెస్ తెల్లం వెంకట్రావు తెరాస 11,785
9 అశ్వారావుపేట 118 (ఎస్.టి) ఎం. నాగేశ్వరరావు తెదేపా తాటి వెంకటేశ్వర్లు తెరాస 13,117
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
10 భూపాలపల్లి 108 జనరల్ గండ్ర వెంకట రమణారెడ్డి కాంగ్రెస్ సిరికొండ మధుసూధనాచారి తెరాస 15,635
జోగులాంబ గద్వాల జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
11 గద్వాల్ 79 జనరల్ బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి తెరాస డి.కె.అరుణ కాంగ్రెస్ 28,260
12 అలంపూర్ 80 (ఎస్.సి) వి.ఎం. అబ్రహం తెరాస సంపత్ కుమార్ కాంగ్రెస్ 44,679
హైదరాబాదు జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
13 ముషీరాబాద్ 57 జనరల్ ముఠా గోపాల్‌ తెరాస అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ 36,910
14 మలక్‌పేట్ 58 జనరల్ అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాలా ఎఐఎంఐఎమ్ ముజఫర్ ఆలీ తెదేపా 36,910
15 అంబర్‌పేట్ 59 జనరల్ కాలేరు వెంకటేశ్‌ తెరాస జికిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ 1,016
16 ఖైరతాబాద్ 60 జనరల్ దానం నాగేందర్‌ తెరాస చింతల రామచంద్రరెడ్డి భాజపా 28,396
17 జూబ్లీహిల్స్ 61 జనరల్ మాగంటి గోపీనాథ్ తెరాస విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ 16,004
18 సనత్ నగర్ 62 జనరల్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెరాస కూన వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ 30,651
19 నాంపల్లి 63 జనరల్ జాఫర్‌ హుస్సేన్‌ ఎఐఎంఐఎమ్ ఫీరోజ్ ఖాన్ కాంగ్రెస్ 9,700
20 కార్వాన్ 64 జనరల్ కౌసర్‌ మొయిజుద్దిన్‌ ఎఐఎంఐఎమ్ అమర్ సింగ్ భాజపా 50,169
21 గోషామహల్ 65 జనరల్ టి. రాజాసింగ్ లోథ్ భాజపా ప్రేమ్ సింగ్ రాథోడ్ తెరాస 17,734
22 చార్మినార్ 66 జనరల్ ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ (ఎంఐఎం) ఉమ మహేంద్ర భాజపా 32,586
23 చాంద్రాయణగుట్ట 67 జనరల్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎఐఎంఐఎమ్ సయ్యద్ షాహెజాదీ భాజపా 80,285
24 యాకుత్‌పుర 68 జనరల్ సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రి ఎఐఎంఐఎమ్ శాంసుందర్ రెడ్డి తెరాస 46,978
25 బహదూర్‌పుర 69 జనరల్ మహ్మద్‌ మొజం ఖాన్‌ ఎఐఎంఐఎమ్ ఇనాయత్ ఆలీ బక్రీ తెరాస 82,518
26 సికింద్రాబాద్ 70 జనరల్ టి. పద్మారావు గౌడ్ తెరాస కాసాని జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ 45,471
27 కంటోన్మెంట్ 71 జనరల్ జి. సాయన్న తెరాస సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ 37,568
జగిత్యాల జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
28 కోరుట్ల 20 జనరల్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తెరాస జూవ్వాడి నర్సింగా రావు కాంగ్రెస్ 30,995
29 జగిత్యాల్ 21 జనరల్ డాక్ట‌ర్ సంజ‌య్‌ కుమార్ తెరాస జీవన్ రెడ్డి తాడిపత్రి కాంగ్రెస్ 60,774
30 ధర్మపురి 22 (ఎస్.సి) కొప్పుల ఈశ్వర్ తెరాస అడ్లురి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ 441
జనగామ జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
31 జనగాం 98 జనరల్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెరాస పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ 29,568
32 స్టేషన్‌ఘనపూర్ 99 జనరల్ తాటికొండ రాజయ్య తెరాస సింగపురం ఇందిర కాంగ్రెస్ 35,795
33 పాలకుర్తి 100 జనరల్ ఎర్రబెల్లి దయాకర్ రావు తెరాస జంగా రాఘవ రెడ్డి కాంగ్రెస్ 53,053
కామారెడ్డి జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
34 జుక్కల్ 13 (ఎస్.సి) హ‌న్మంతు షిండే తెరాస సౌదాగర్ గంగారాం కాంగ్రెస్ 35,625
35 బాన్సువాడ 14 జనరల్ పోచారం శ్రీనివాసరెడ్డి తెరాస కాసుల బాలరాజు కాంగ్రెస్ 18,697
36 ఎల్లారెడ్డి 15 జనరల్ జాజుల సురేందర్ కాంగ్రెస్ ఏనుగు రవీందర్ రెడ్డి తెరాస 35,148
37 కామారెడ్డి 16 జనరల్ గంప గోవర్ధన్ తెరాస షబ్బీర్ ఆలీ కాంగ్రెస్ 4,554
కరీంనగర్ జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
38 కరీంనగర్ 26 జనరల్ గంగుల కమలాకర్ తెరాస పి.ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ 14,974
39 చొప్పదండి 27 (ఎస్.సి) సుంకే ర‌విశంక‌ర్ తెరాస మేడిపెల్లి సత్యం కాంగ్రెస్ 42,127
40 మానుకొండూరు 30 (ఎస్.సి) రసమయి బాలకిషన్‌ తెరాస ఆరెపల్లి మోహన్ కాంగ్రెస్ 31,681
41 హుజురాబాద్ 31 ఉప ఎన్నిక ఈటెల రాజేందర్ బిజెపి పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ 22,401
ఖమ్మం జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
42 ఖమ్మం 112 జనరల్ పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెరాస మెచ్చా నాగేశ్వరరావు తెదేపా 10,991
43 పాలేరు 113 జనరల్ కందాల ఉపేందర్‌ రెడ్డి కాంగ్రెస్ తుమ్మల నాగేశ్వరరావు తెరాస 7,669
44 మధిర 114 (ఎస్.సి) మల్లు భట్టివిక్రమార్క కాంగ్రెస్ లింగాల కమల్ రాజు తెరాస 3,567
45 వైరా 115 (ఎస్.టి) లావుడ్యా రాములు నాయక్‌ స్వతంత్ర బానోతు మదన్ లాల్ తెరాస 11,373
46 సత్తుపల్లి 116 జనరల్ సండ్ర వెంకటవీరయ్య తెదేపా పిడమర్తి రవి తెరాస 19,002
మహబూబాబాదు జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
47 డోర్నకల్ 101 జనరల్ రెడ్యా నాయక్ తెరాస డాక్టర్ రాంచందర్ నాయక్ కాంగ్రెస్ 17,381
48 మహబూబాబాద్ 102 జనరల్ బానోతు శంకర్‌ నాయక్‌ తెరాస పోరిక బలరాం నాయక్ కాంగ్రెస్ 13,534
మహబూబ్ నగర్ జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
49 మహబూబ్‌నగర్ 74 జనరల్ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ తెరాస ఎర్ర చంద్రశేఖర్ తెదేపా 57,775
50 జడ్చర్ల 75 జనరల్ డాక్టర్ సీహెచ్‌ లక్ష్మారెడ్డి తెరాస డాక్టర్ మల్లు రవి కాంగ్రెస్ 45,082
51 దేవరకద్ర 76 జనరల్ ఆలె వెంకటేశ్వర్‌ రెడ్డి తెరాస డి. పవన్ కుమార్ కాంగ్రెస్ 34,748
మంచిర్యాల జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
52 చెన్నూర్ 2 (ఎస్.సి) బాల్క సుమన్ తెరాస వెంకటేష్ నేత బొర్లకుంట కాంగ్రెస్ 28,128
53 బెల్లంపల్లి 3 (ఎస్.సి) దుర్గం చిన్నయ్య తెరాస గడ్డం వినోద్ బిఎస్పి 11,296
54 మంచిర్యాల 4 జనరల్ నడిపల్లి దివాకర్ రావు తెరాస ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ 4,877
మెదక్ జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
55 మెదక్ 34 జనరల్ పద్మా దేవేందర్ రెడ్డి తెరాస ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ 47,983
56 నర్సాపూర్ 37 జనరల్ చిలుముల మదన్ రెడ్డి తెరాస వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ 38,120
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
57 మేడ్చల్ 43 జనరల్ సి.హెచ్. మల్లారెడ్డి తెరాస సి. లక్ష్మా రెడ్డి కాంగ్రెస్ 87,990
58 మల్కాజ్‌గిరి 44 జనరల్ మైనంపల్లి హన్మంతరావు తెరాస రాంచందర్ రావు భాజపా 40,451
59 కుత్బుల్లాపూర్ 45 జనరల్ కె.పి. వివేకానంద గౌడ్ తెరాస కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ 41,500
60 కూకట్‌పల్లి 46 జనరల్ మాధవరం కృష్ణారావు తెరాస సుహాసిని నందమూరి తెదేపా 41,049
61 ఉప్పల్ 47 జనరల్ బేతి సుభాష్‌ రెడ్డి తెరాస వీరేందర్ గౌడ్ కాంగ్రెస్ 48,232
ములుగు జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
62 ములుగు 109 జనరల్ దాసరి అనసూయ కాంగ్రెస్ అజ్మీరా చందులాల్ తెరాస 22,671
నల్గొండ జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
63 దేవరకొండ 86 జనరల్ రమావత్‌ రవీంద్ర కుమార్‌ తెరాస బాలు నాయక్ కాంగ్రెస్ 38,848
64 నాగార్జున సాగర్ 87 జనరల్ నోముల భగత్ కుమార్ తెరాస కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ 18,202
65 మిర్యాలగూడ 88 జనరల్ నల్లమోతు భాస్కర్‌రావు తెరాస ఆర్. కృష్ణయ్య కాంగ్రెస్ 30,652
66 నల్గొండ 92 జనరల్ కంచర్ల భూపాల్ రెడ్డి తెరాస కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ 23,698
67 మునుగోడు 93 జనరల్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెరాస కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి 12,552
68 నకిరేకల్ 95 (ఎస్.సి) చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ వేముల వీరేశం తెరాస 8,259
నాగర్‌కర్నూల్ జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
69 నాగర్ కర్నూల్ 81 జనరల్ మర్రి జనార్దన్ రెడ్డి తెరాస నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ 54,354
70 అచ్చంపేట 82 జనరల్ గువ్వల బాలరాజు తెరాస చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ 9,441
71 కల్వకుర్తి 83 జనరల్ గుర్కా జైపాల్ యాదవ్ తెరాస టి. ఆచారి భాజపా 3,447
72 కొల్లాపూర్ 85 జనరల్ బీరం హర్షవర్దన్‌ రెడ్డి కాంగ్రెస్ జూపల్లి కృష్ణారావు తెరాస 12,543
నారాయణపేట జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
73 నారాయణపేట 73 జనరల్ ఎస్‌. రాజేందర్‌ రెడ్డి తెరాస కే. శివకుమార్ బియల్ఎఫ్ 15,187
74 మక్తల్ 77 జనరల్ చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి తెరాస జలందర్ రెడ్డి స్వతంత్రుడు 48,315
నిర్మల్ జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
75 ఖానాపూర్ 6 (ఎస్.టి) అజ్మీరా రేఖ నాయక్ తెరాస రమేష్ రాథోడ్ కాంగ్రెస్ 24,300
76 నిర్మల్ 9 జనరల్ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెరాస ఆలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ 9,482
77 ముధోల్ 10 జనరల్ గడ్డిగారి విఠల్‌ రెడ్డి తెరాస పాడకంటి రమాదేవి భాజపా 43,364
నిజామాబాదు జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
78 ఆర్మూర్ 11 జనరల్ ఎ. జీవన్‌రెడ్డి తెరాస ఆకుల లలిత కాంగ్రెస్ 28,795
79 బోధన్ 12 జనరల్ మహ్మద్ ష‌కీల్ అమీర్ తెరాస పి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ 8,104
80 నిజామాబాదు (పట్టణ) 17 జనరల్ బిగాల గ‌ణేష్ గుప్తా తెరాస తాహెర్ బిన్ హమ్దాన్ కాంగ్రెస్ 26,055
81 నిజామాబాదు (గ్రామీణ) 18 జనరల్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ తెరాస రేకుల భూపతి రెడ్డి కాంగ్రెస్ 29,855
82 బాల్కొండ 19 జనరల్ వేముల ప్ర‌శాంత్ రెడ్డి తెరాస సునీల్ కుమార్ స్వతంత్రుడు 32,459
రంగారెడ్డి జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
83 ఇబ్రహీంపట్నం 48 జనరల్ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెరాస మల్ రెడ్డి రంగా రెడ్డి స్వతంత్ర 376
84 ఎల్బినగర్ 49 జనరల్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కాంగ్రెస్ ముద్దగోని రామోహన్ గౌడ్ తెరాస 17,848
85 మహేశ్వరం 50 జనరల్ సబితా ఇంద్రా రెడ్డి కాంగ్రెస్ తీగల కృష్ణా రెడ్డి తెరాస 9,227
86 రాజేంద్రనగర్ 51 జనరల్ టి.ప్రకాశ్‌ గౌడ్‌ తెరాస గణేష్ గుప్తా తెదేపా 57,331
87 శేరిలింగంపల్లి 52 జనరల్ అరికెపూడి గాంధీ తెరాస భవ్య ఆనంద్ ప్రసాద్ కాంగ్రెస్ 44,295
88 చేవెళ్ళ 53 (ఎస్.సి) కాలే యాదయ్య తెరాస కేఎస్రత్నం కాంగ్రెస్ 33,552
89 షాద్ నగర్ 84 జనరల్ అంజయ్య యాదవ్‌ తెరాస చౌలపల్లి ప్రతాపరెడ్డి కాంగ్రెస్ 20,425
పెద్దపల్లి జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
90 రామగుండం 23 జనరల్ కోరుకంటి చందర్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సోమారపు సత్యనారాయణ తెరాస 26,090
91 మంథని 24 జనరల్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కాంగ్రెస్ పుట్ట మధు తెరాస 16,222
92 పెద్దపల్లి 25 జనరల్ దాసరి మనోహర్ రెడ్డి తెరాస భానుప్రసాద్ రావు కాంగ్రెస్ 8,227
సంగారెడ్డి జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
93 నారాయణ్ ఖేడ్ 35 జనరల్ మహారెడ్డి భూపాల్‌ రెడ్డి తెరాస సురేష్ శెత్కార్ కాంగ్రెస్ 58,508
94 ఆందోల్ 36 (ఎస్.సి) చంటి క్రాంతి కిర‌ణ్ తెరాస దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ 16,510
95 జహీరాబాద్ 38 (ఎస్.సి) కె.మాణిక్‌రావు తెరాస జే గీతా రెడ్డి కాంగ్రెస్ 34,473
96 సంగారెడ్డి 39 జనరల్ జగ్గా రెడ్డి కాంగ్రెస్‌ ప్రభాకర్ చింత తెరాస 2,589
97 పటాన్‌చెరు 40 జనరల్ గూడెం మహిపాల్‌ రెడ్డి తెరాస కాట శ్రీ‌నివాస్ గౌడ్ కాంగ్రెస్‌ 37,699
సిద్ధిపేట జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
98 హుస్నాబాద్ 32 జనరల్ ఒడిత‌ల స‌తీష్ కుమార్ తెరాస చాడ వెంకట్ రెడ్డి సిపీఐ 70,530
99 సిద్దిపేట 33 జనరల్ టి హరీశ్ రావు తెరాస భవాని రెడ్డి కాంగ్రెస్ 1,19,622
100 దుబ్బాక (జనరల్) 41 ఉపఎన్నిక రఘునందన్ రావు భాజపా సోలిపేట సుజాత రామలింగా రెడ్డి తెరాస 1,079
101 గజ్వేల్ 42 జనరల్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెరాస వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ 58,290
రాజన్న సిరిసిల్ల జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
102 వేములవాడ 28 జనరల్ చెన్నమనేని రమేష్ బాబు తెరాస ఆడి శ్రీనివాస్ కాంగ్రెస్ 28,323
103 సిరిసిల్ల 29 జనరల్ కల్వకుంట్ల తారక రామారావు తెరాస కెకె మహేందర్ రెడ్డి కాంగ్రెస్ 89,009
సూర్యాపేట జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
104 హుజూర్ నగర్ (జనరల్) 89 ఉపఎన్నిక శానంపూడి సైది రెడ్డి తెరాస నలమాద పద్మావతిరెడ్డి కాంగ్రెస్ 43,359
105 కోదాడ 90 జనరల్ బొల్లం మల్లయ్య యాదవ్‌ తెరాస నలమడ పద్మవతి కాంగ్రెస్ 378
106 సూర్యాపేట 91 జనరల్ గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తెరాస రాంరెడ్డి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ 5,967
107 తుంగతుర్తి 96 (ఎస్.సి) గాదరి కిషోర్ కుమార్ తెరాస అద్దంకి దయాకర్ కాంగ్రెస్ 1,847
వికారాబాదు జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
108 పరిగి 54 జనరల్ కొప్పుల మ‌హేష్ రెడ్డి తెరాస రామోహన్ రెడ్డి కాంగ్రెస్ 15,841
109 వికారాబాద్ 55 (ఎస్.సి) మెతుకు ఆనంద్ తెరాస జి ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ 3,526
110 తాండూర్ 56 జనరల్ పైలెట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి తెరాస 2,385
111 కొడంగల్ 72 జనరల్ పట్నం నరేందర్‌ రెడ్డి తెరాస ఎనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ 9,319
వనపర్తి జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
112 వనపర్తి 78 జనరల్ సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెరాస డాక్టర్ చిన్నారెడ్డి కాంగ్రెస్ 51,685
హన్మకొండ జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
113 వరంగల్ (పశ్చిమ) 105 జనరల్ దాస్యం వినయ్‌భాస్కర్‌ తెరాస రేవూరి ప్రకాష్ రెడ్డి తెదేపా 36,451
114 వరంగల్ (తూర్పు) 106 జనరల్ నన్నపనేని నరేందర్‌ తెరాస వద్దిరాజు రవిచంద్ర కాంగ్రెస్ 28,782
115 వర్ధన్నపేట 107 జనరల్ ఆరూరు రమేశ్‌ తెరాస పగిడిపాటి దేవయ్య బి. యస్. పి. 99,240
వరంగల్ జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
116 నర్సంపేట 103 జనరల్ పెద్ది సుదర్శన్‌ రెడ్డి తెరాస దొంతి మాధవ రెడ్డి కాంగ్రెస్ 16,949
117 పరకాల 104 జనరల్ చల్లా ధర్మారెడ్డి తెరాస కొండా సురేఖ కాంగ్రెస్ 46,519
యాదాద్రి భువనగిరి జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
118 భువనగిరి 94 జనరల్ పైళ్ల శేఖర్ రెడ్డి తెరాస కె. అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ 24,063
119 ఆలేరు 97 జనరల్ గొంగిడి సునీత తెరాస బూడిద భిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్ 33,086

ఇవి కూడా చూడండి

మార్చు
  1. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1957)
  2. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1962)
  3. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1967)
  4. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1972)
  5. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1978)
  6. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1983)
  7. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1985)
  8. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1989)
  9. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1994)
  10. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1999)
  11. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2004)
  12. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009)
  13. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2014)
  14. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2019)
  15. తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)

మూలాలు

మార్చు
  1. ఈనాడు, తాజా వార్తలు. "తెలంగాణ ఫలితాలు: జిల్లాల వారీగా వివరాలు ఇలా." Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
  2. సాక్షి, తెలంగాణ (12 December 2018). "తెలంగాణ శాసనసభ సభ్యులు 2018". p. 10. Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-03-31. Retrieved 2018-12-13. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. https://www.ndtv.com/india-news/telanagana-assembly-election-results-2018-live-updates-moment-of-truth-for-kcrs-gamble-against-tdp-c-1960713

వెలుపలి లంకెలు

మార్చు