చర్చ:తెలుగు అధికారభాష కావాలంటే
తాజా వ్యాఖ్య: పుస్తకం టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Nrahamthulla
వైజాసత్య ఈ వ్యాసం ఈ రచయిత సొంత పుస్తకంలో వ్యక్తపరచిన సొంత అభిప్రాయాలు . ఫోను నంబరు కూడా ఇచ్చారు. తొలగించితే బాగుంటుంది.తెలుగు అధికారభాష కావాలంటే అనే నా పుస్తకానికి కాపీ రైట్లు ఏమీ లేవు.ఎవరైనా అందులోని విషయాలు యదేచ్చగా వాడుకోవచ్చు.
పుస్తకం
మార్చుఇది పుస్తకం అంటున్నారు కదా. ఈ పుస్తకాన్ని GFDL లేదా క్రియేటీవ్ కామన్స్ లైసెన్సు ద్వారా, రెహమతుల్లా గారు, ఆ పుస్తకాన్ని ఇస్తే దానిలోని టెక్టు మొత్తాన్ని వికీసోర్సులో ఉంచవచ్చు. అలాగే అటు తరువాత ఇక్కడ ఆ పుస్తకంపై ఒక వ్యాసం రాయవచ్చు. ప్రస్తుత వ్యాసంలో అయితే వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నాయి, అది పుస్తక రచయతే ఈ వ్యాసాన్ని కూడా మొదలు పెట్టటం వలన అలా జరిగి ఉండవచ్చు. అసలు ప్రత్తిన చదివిన ఇతర సభ్యులు ఈ పుస్తకం గురించి ఈ పేజీలో రాయవచ్చు. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 04:05, 30 జూన్ 2007 (UTC)
- పూర్తి టెక్స్ట్టు నాకు పీడిఎఫ్ గా పంపించారీయన అయితే అది అనుపమ అనే ఒక ప్రొప్రయిటరీ ఫాంటులో ఉంది. దేజావూ ఫైలుగా మార్చి సోర్స్ లో ఎక్కిస్తా --వైజాసత్య 04:09, 30 జూన్ 2007 (UTC)
- మరి లైసెన్సు వివరాలు? అవి ఆ PDFలోనే ఉన్నాయా? __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 04:12, 30 జూన్ 2007 (UTC)
- వైజాసత్య గారూ 1. తెలుగు అధికారభాష కావాలంటే (2004,2006) 2. తెలుగు దేవభాషే (2012), 3. తెలుగులో పాలన (2018) అనే మూడు పుస్తకాలు నేను ప్రచురించాను. వీటికి కాపీ హక్కులు ఏమీలేవు.ఎవరైనా ఉచితంగా వాడుకోవచ్చు.వీటిని వికీ సోర్స్ లో ఉంచాలని నా కోరిక.మార్గం తెలుపగలరు --Nrahamthulla (చర్చ) 11:55, 19 జూన్ 2018 (UTC)