చర్చ:తెలుగు సినిమాలు 2007

తాజా వ్యాఖ్య: పేజీ అవసరం? టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: Kajasudhakarababu
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
ఈ వ్యాసం మొలకతరగతి చెందిన వ్యాసం అని వికీప్రాజెక్టు భారతదేశం ద్వారా యాంత్రికంగా కొలిచారు. దీనికి కారణం ఈ వ్యాసంలో మొలక అనే పేరు ఉన్న మూసను ఉపయోగించటమే, లేదా వ్యాసంలో ఉన్న సమాచారం బాగా తక్కువ వుండటం కూడా ఇంకో కారణం.
  • మీరు దీనిని అంగీకరిస్తే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి.
  • మీరు దీనిని అంగీకరించకపోతే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} మూసలోని, తరగతి పారామీటరు మార్చాండి. ఆ తరువాత {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి, తరువాత వ్యాసం నుండి మొలక అని ఉన్న మూసను కూడా తొలగించండి.


పేజీ అవసరం?

మార్చు

వర్గం:2007 తెలుగు సినిమాలు ఉండగా ఈ పేజీ ఎందుకు? వర్గం దానికదే తాజాకరించబడుతుంది. ఈ పేజీని ఎవరోఒకరు మార్చాలి. ఈ పేజీ వల్ల నేను చూడలేకున్న ఉపయోగాలేమైనా ఉన్నాయా?--వీవెన్ 06:38, 4 మే 2007 (UTC)Reply

వీవెన్! ఇంతకు ముందు ఇదే ప్రశ్న నేను వైఙాసత్యను అడిగాను. ఆ చర్చలో కొంత భాగం ఇక్కడికి కాపీ చేస్తున్నాను:


వైఙాసత్యగారూ, తెలుగు సినిమాలు మూడు విధాలుగా చూపబడుతున్నాయి.

  • అకారాది క్రమం
  • సంవత్సరాల వారీ చిట్టా
  • సంవత్సరాలవారీ వర్గం

మూడవది ఆటోమాటిక్. మొదటి రెండు మనం చేర్చాల్సినవి. అంటే మనం క్రొత్త సినిమాను చేర్చాలంటే మొదటి రెండు చిట్టాలలోనూ చేర్చాలి. సంవత్సరం వారీ గా వర్గం ఉండగా మళ్ళీ మనం ఒక జాబితాను చేయడం అవుసరమా?

--కాసుబాబు 12:03, 22 జనవరి 2007 (UTC)Reply

ప్రస్తుతము చిట్టాలలాగా కనిపిస్తున్నా ఈ సంవత్సరాల వారీ పేజీల ఉద్దేశ్యము చిట్టాతోపాటు ఆ సంవత్సరములో తెలుగు సినిమా రంగములో జరిగిన విషయాలు, కొత్తగా వచ్చిన పోకడలు, కొత్త నటులు, నటీమణులు, ఏ చిత్రాలు విజయవంతమయ్యాయి. వేటికి ఏ అవార్డులొచ్చాయి మొదలైన ఎన్నో విషయాలు రాయడానికి ఉన్నాయి.
--వైఙాసత్య 19:59, 22 జనవరి 2007 (UTC)Reply



తరువాత నవీన్ చాలా సంవత్సరాల సినిమాలకు రెండు మూడు పేరాలు సమాచారం చేర్చాడు. --కాసుబాబు 12:07, 4 మే 2007 (UTC)Reply

Return to "తెలుగు సినిమాలు 2007" page.