చర్చ:తెలుగు సినిమా పాటలు

తాజా వ్యాఖ్య: 18 సంవత్సరాల క్రితం. రాసినది: వైఙాసత్య
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.



శ్రీనివాస గారు, తెలుగు వికిలో మీ కృషి అభినందనీయము. తెలుగు సినిమా పాటలు (పూర్తి పాటలు) ఇక్కడ ప్రచరించుట సబబు కాదు. అది కాపీ హక్కుల ఉల్లంఘణ కింద వస్తుంది. ఒకవేళ వీటి కాపీహక్కులు మీ పేర ఉన్నా వీటిని ప్రచురించుటకు వికిపుస్తకములు సరి అయిన స్థలము. తెలుగు వికిలో ఇదివరకట తెలిసో తెలియకో అన్నమయ్య కీర్తనలు, భగవద్గీత మొదలైనవి ప్రచురించడము జరిగింది. అవన్నీ రేపో మాపో వికిపుస్తములకు తరలించ వలసినవే. --వైఙాసత్య 01:15, 15 మార్చి 2006 (UTC)Reply

శ్రీనివాస్ గారు... నాదొక చిన్న విన్నపం. మన తెలుగు సినిమాలల్లో కొన్ని వేన వేల పాటలు ఉన్నా, అందులో అందరు గుర్తుంచుకునేవి వందల్లల్లోనే ఉన్నాయి. అవి కూడా, సాహితీ ప్రియుల అభిరుచివల్ల ఎప్పుడో, అంతర్జాలంలోకి ఎక్కించబడ్డాయి. ఇప్పుడు వాటన్నిటిని ఏరి, ఇక్కడ పూర్తిగా ప్రచురించేకన్నా (మరొకమారు), గూగుల్,గురూజీ లాంటి సెర్చింజన్లను ఉపయోగించి, ఇంతకుముందే అంతర్జాలానికి ఎక్కించబడ్డ పాటల లింకులను ఇక్కడ పొందుపరుస్తూ, లేనివాటిని ప్రచురిస్తే, కాలం కలిసివస్తుంది కదా!. అదీగాక వైజాసత్య గారన్నట్లు ఈ చర్య కాపీరైట్ హక్కుల ఉల్లంఘన క్రిందకు వస్తుందో రాదో ముందు విచారించవలసి ఉన్నది.--నందగిరి 22:17, 15 ఫిబ్రవరి 2008 (UTC)‘భాగ్యనగరం’ నంద.

Return to "తెలుగు సినిమా పాటలు" page.