చర్చ:తెలుగు హనుమాన్ చాలీసా
తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
అవసరం లేదు. ఇది తెలుగు లో హనుమాన్ చాలీసా. ఎమ్. ఎస్. రామారావు గారు వ్రాసినది. అది తులసీ దాసు వ్రాసినది. ఈ రెండు వేరు వేరు.
- నేనూ బండి శ్రీనివాస్ గారితో ఏకీభవిస్తున్నాను. విలీనం అవసరం లేదు. మరో రెండు రోజులు చర్చ చూసి మూస తొలగిస్తాను. రహ్మానుద్దీన్ (చర్చ) 18:48, 12 ఏప్రిల్ 2013 (UTC)
- తెలుగు హనుమాన్ చాలీసా తులసీ దాసు హనుమాన్ చాలీసాకు అనువాదంగా చెప్పవచ్చు. అందువలన యివి వెర్వెరు వ్యాసాలుగా పరిగణించి. విలీనం మూసను తొలగించి, విస్తరణ మూస చేర్చితే బాగుంటుంది.ఎవరైనా మరికొన్ని పద్యాలు చేర్చవచ్చు-- కె.వెంకటరమణ చర్చ 00:44, 13 ఏప్రిల్ 2013 (UTC)
- ఇందులో "వ్యాసము" లేదు. కేవలం పాఠ్యం మాత్రమే ఉంది కాబట్టి. దీన్ని సోదర ప్రాజెక్టైన వికీసోర్స్ (వికీమూలాలు) కు తరలించాలి --వైజాసత్య (చర్చ) 04:31, 13 ఏప్రిల్ 2013 (UTC)
- తెలుగు హనుమాన్ చాలీసా తులసీ దాసు హనుమాన్ చాలీసాకు అనువాదంగా చెప్పవచ్చు. అందువలన యివి వెర్వెరు వ్యాసాలుగా పరిగణించి. విలీనం మూసను తొలగించి, విస్తరణ మూస చేర్చితే బాగుంటుంది.ఎవరైనా మరికొన్ని పద్యాలు చేర్చవచ్చు-- కె.వెంకటరమణ చర్చ 00:44, 13 ఏప్రిల్ 2013 (UTC)
- వికీసోర్సుకు తరళించాలి.Rajasekhar1961 (చర్చ) 06:45, 13 ఏప్రిల్ 2013 (UTC)