చర్చ:త్యాగరాజు కీర్తనలు

అంశాన్ని చేర్చండి
Active discussions

వికీసోర్సుకు తరలింపుసవరించు

పూర్తి కీర్తనలు వికిపీడియాలో కాకుండా వికిసోర్స్లో పెట్టాలి. ఇప్పటికే అక్కడ కొన్ని కీర్తనలు ఉన్నాయి చూడండి te.wikisource.org --వైఙాసత్య 17:25, 20 ఫిబ్రవరి 2007 (UTC)

అవును కీర్తనలను వికీసోర్సుకు తరలించాల్సిందే. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 10:23, 26 మే 2007 (UTC)
కానీ ఈ వ్యాసం త్యాగరాజు కీర్తనల గురించి వివరించాలి కాబట్టి ఉదాహరణలు తీసుకోవటానికి ఒకటి రెండు కీర్తనలు ఇక్కడే ఉంచాలేమో __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 10:25, 26 మే 2007 (UTC)

శ్యామ శాస్త్రిసవరించు

శామ శాస్త్రి కాదు శ్యామ శాస్త్రి అనుకొంటా.. వ్యాసంలో శామ శాస్త్రి అని వ్రాయబడి ఉంది, దానిని శ్యామ శాస్త్రి గా మర్చ వచ్చా

పంచరత్న కీర్తనలుసవరించు

మా దగ్గర పంచరత్న కీర్తనలు వాటి టీకా తాత్పర్యాలు ఉన్నాయి వాటిని ఎక్కడ పెడితే బాగుంటుంది? టి పతంజలి (చర్చ) 12:47, 15 ఫిబ్రవరి 2020 (UTC)

Return to "త్యాగరాజు కీర్తనలు" page.