చర్చ:దర్శి
తాజా వ్యాఖ్య: పూర్తి మూలం కు బదులుగా లింకు ఎందుకు? టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
పూర్తి మూలం కు బదులుగా లింకు ఎందుకు?
మార్చువాడుకరి:యర్రా_రామారావు గారికి, మార్పులో పూర్తి మూలంకు బదులుగా లింకు మాత్రమే వచ్చేటట్లు ఎందుకు మార్చారు?--అర్జున (చర్చ) 05:14, 15 జూన్ 2020 (UTC)
- అర్జునరావు గారూ క్షమించాలి. ఏ సందర్బంలో అలా జరిగిందో చెప్పలేక పోవుచున్నాను.సరిచేసాను.ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 06:12, 15 జూన్ 2020 (UTC)
- యర్రా రామారావు గారికి, సవరించినందులకు ధన్యవాదాలు.-- అర్జున (చర్చ) 07:11, 15 జూన్ 2020 (UTC)