చర్చ:దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ

Active discussions

ఆంగ్ల వికీనుండి వ్యాసాన్నిసమాచారపెట్టె తాజా పరచాలిసవరించు

 Y సహాయం అందించబడింది

వ్యాసంలో పటం దాద్రా నగర్ హవేలీ మాత్రమే చూపుతున్నది. సమాచారపెట్టెని ఆంగ్లవ్యాసంనుండి చేర్చి అనువదించాలి.--అర్జున (చర్చ) 06:06, 5 మార్చి 2021 (UTC)

సమాచారపెట్టెని ఆంగ్లవ్యాసంనుండి చేర్చి అనువదించబడింది. యర్రా రామారావు (చర్చ) 07:26, 5 మార్చి 2021 (UTC)
యర్రా రామారావు గారు, మీ సహకారానికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 05:17, 6 మార్చి 2021 (UTC)

ఆంగ్లవికీనుండి తాజాసవరించు

సహాయం కావాలి-విఫలం.
{{సహాయం కావాలి}} ద్వారా సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:సహాయం లభించని పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.

  • సహాయపడే వారికి గమనిక: మీరు స్పందించదలిస్తే సహాయం కోరిన వారి వాడుకరి పేరుకి వికీలింకు మీ స్పందనలో చేర్చి, చర్చ కొనసాగించండి. ఆ తరువాత చర్చ ప్రారంభించినవారు {{సహాయం కావాలి-విఫలం}} అనే మూసను {{సహాయం చేయబడింది}} గా మార్చవచ్చు. నిర్వాహకులు అప్పుడప్పుడు ఈ మూస గల పేజీలను సమీక్షించి చర్చ ఒక దశకు చేరి ముందుకు పోయే అవకాశం లేనప్పుడు అదే పని చేస్తారు.

సమాచారపెట్టె , ప్రవేశిక ఆంగ్ల వ్యాసనుండి చేర్చి అనువదించాము. డామన్,డయ్యూకి చెందిన విభాగాలతో ఈ వ్యాసాన్ని విస్తరించాలి. --అర్జున (చర్చ) 05:47, 6 మార్చి 2021 (UTC)

{{సహాయం కావాలి-విఫలం}} చేర్చాను--అర్జున (చర్చ) 00:41, 18 మార్చి 2021 (UTC)
Return to "దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ" page.