చర్చ:దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ

(చర్చ:దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: విలీనం గూర్చి టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Arjunaraoc

ఆంగ్ల వికీనుండి వ్యాసాన్నిసమాచారపెట్టె తాజా పరచాలి మార్చు

 Y సహాయం అందించబడింది

వ్యాసంలో పటం దాద్రా నగర్ హవేలీ మాత్రమే చూపుతున్నది. సమాచారపెట్టెని ఆంగ్లవ్యాసంనుండి చేర్చి అనువదించాలి.--అర్జున (చర్చ) 06:06, 5 మార్చి 2021 (UTC)Reply

సమాచారపెట్టెని ఆంగ్లవ్యాసంనుండి చేర్చి అనువదించబడింది. యర్రా రామారావు (చర్చ) 07:26, 5 మార్చి 2021 (UTC)Reply
యర్రా రామారావు గారు, మీ సహకారానికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 05:17, 6 మార్చి 2021 (UTC)Reply

ఆంగ్లవికీనుండి తాజా మార్చు

{{సహాయం కావాలి-విఫలం}} సమాచారపెట్టె , ప్రవేశిక ఆంగ్ల వ్యాసనుండి చేర్చి అనువదించాము. డామన్,డయ్యూకి చెందిన విభాగాలతో ఈ వ్యాసాన్ని విస్తరించాలి. --అర్జున (చర్చ) 05:47, 6 మార్చి 2021 (UTC)Reply

{{సహాయం కావాలి-విఫలం}} చేర్చాను--అర్జున (చర్చ) 00:41, 18 మార్చి 2021 (UTC)Reply
సహాయ అభ్యర్ధన విఫలమై కూడా చాలా కాలంగడచినందున. మూసను లింకుగా మార్చుతున్నాను. --అర్జున (చర్చ) 16:14, 9 జనవరి 2022 (UTC)Reply

విలీనం గూర్చి మార్చు

@Arjunaraoc: గారూ, ఆంగ్ల వికీపీడియాలో కూడా en:Dadra and Nagar Haveli and Daman and Diu, Daman, India, Daman and Diu వ్యాసాలు వేర్వేరుగా ఉన్నాయి. కనుక విలీనం అవసరం లేదు. పరిశీలించి విలీన మూసను తొలగించగలరు.➤ కె.వెంకటరమణచర్చ 15:25, 20 జూన్ 2022 (UTC)Reply

@K.Venkataramana గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. డయ్యూడామన్, దాద్రానగర్ హవేలీ కేంద్రపాలితప్రాంతాలు విలీనమైనందున, తెవికీలో వ్యాసాలను కూడా విలీనం చేస్తే కొత్తగా ఏర్పడ్డ కేంద్రపాలిత ప్రాంత వ్యాసం సమగ్రంగా వుంటుందనే ఉద్దేశంతో విలీనం మూస చేర్చాను. మరల పరిశీలించితే డయ్యూ, డామన్ పట్టణాల వ్యాసాలుగా వున్నాయి. డామన్, డయ్యు కేంద్రపాలిత ప్రాంత వ్యాసం, డయ్యూకి దారిమార్పు చేయబడివుంది. డయ్యూ, డామన్ ను వేరుగా వుంచినా అభ్యంతరంలేదు, కాని ఆ వ్యాసాలలోని సమాచారాన్ని ఆంగ్లవికీలేక ఇతరమూలాలతో తాజా పరచి, క్లుప్తంగా ఈ వ్యాసంలో చేర్చి, విలీనం మూసలను తొలగించవచ్చు. అర్జున (చర్చ) 04:58, 24 జూన్ 2022 (UTC)Reply
Return to "దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ" page.