చర్చ:దేశాల జాబితా - డేటా ఫైలు
తాజా వ్యాఖ్య: తెలుగు పేర్లు టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: Mpradeep
తెలుగు పేర్లు
మార్చుఈ డేటా ఫైలులో తెలుగు పేర్లను కూడా కలపాలి. అప్పుడే తెలుగు వికీపీడియాలోని బాట్లు ఈ సమచారాన్ని ఉపయోగించుకోగలుగుతాయి. ఉదాహరణకు:
AS AF AFG 004 AfghanistanAS AF AFG 004 Afghanistan ఆఫ్ఘనిస్తాన్
__మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 10:32, 28 జూలై 2007 (UTC)
ప్రదీప్!
- నా దగ్గర తెలుగు అనువాదాలతో ఫైలు సిద్ధంగా ఉన్నది. ఇంకా చిన్న చిన్న సవరణలు చేయవలసి ఉన్నది. alignment తో ఇబ్బంది అవుతున్నది. నేను రెండు, మూడు రోజులలో ఫైలు ఇక్కడ పెడతాను. తరువాత నువ్వు alignment ఒకసారి సరిచూడవలసినది.
- దేశాల జాబితాలు అనువాదం పని జరుగుతున్నది. MS Wordలో ఆ ఫైలు సైజు 12MB ఉంది! వీలయినంత అనువాదం చేసి ఒక్కో ఫైలూ చేరుస్తాను. నువ్వు పరిశీలిస్తూ ఉండ గోరుతున్నాను. ఏమైనా తేడాలుంటే చెప్పు.
--కాసుబాబు 12:05, 28 జూలై 2007 (UTC)
- అలాగే పరిశీలిస్తూ ఉంటాను. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 14:11, 28 జూలై 2007 (UTC)