చర్చ:దొండ కాయ
తాజా వ్యాఖ్య: వ్యక్తిగత అభిప్రాయం? టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: Veeven
వ్యక్తిగత అభిప్రాయం?
మార్చువంటలు విభాగంలో "ఇది అంత రుచికరమైన కాయగూర కాకపోయినను" అన్నది తటస్తంగా లేదు. దాన్ని తొలగిచాలనుకుంటున్నాను. —వీవెన్ 06:00, 15 జూన్ 2007 (UTC)
- అవును, ఆ వాక్యం తటస్తంగా లేదు. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 10:26, 15 జూన్ 2007 (UTC)
- వ్యాసంలో సరిచేసా. — వీవెన్ 11:00, 15 జూన్ 2007 (UTC)