చర్చ:నందోరాజా భవిష్యతి

తాజా వ్యాఖ్య: ఒక విన్నపం: టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.
వికీప్రాజెక్టు సాహిత్యం ఈ వ్యాసం వికీప్రాజెక్టు సాహిత్యంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో సాహిత్యానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


వికీప్రాజెక్టు నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ఈ వ్యాసం నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో వికీట్రెండ్స్ ఆధారంగా, పేజీ వీక్షణలు అభివృద్ధి అవుతున్న వ్యాసాల నాణ్యతను మెరుగు పరచి తద్వారా మరింతగా వీక్షణలు అభివృద్ధి పరచటానికి ప్రయత్నించడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు చూడండి)ఒక విన్నపం:

మార్చు

ఈ "పురాణవైర గ్రంథమాల" పేరాగ్రాఫు ప్రతి చోటా రిపీట్ చేయాలా? ఫలానా పుస్తకం పురాణవైర గ్రంథమాల సిరీస్లో నాల్గవదనో ఐదవదనో రాసి పురాణవైర గ్రంథమాల పేజీకి లంకె ఇస్తే చాలదా? పులిమ్రుగ్గు, అశ్వమేధం వంటి నవలల గురించిన వ్యాసాల లో అ నవల గురించి రెండు వాక్యాలు, పురాణవైరం సిరిస్ గురించి తక్కిన వాక్యాలు ఉన్నాయి.

ఆ పేరాగ్రాఫు కొంచెం చిన్నదిగా చేసి మూలమైన వ్యాసానికి లంకె ఇవ్వవచ్చు. అయితే అది ఒక్కటే చదివే పాఠకునికి కూడా అన్యాయం చేయ్యలేము కదా అని ఆలోచన.--పవన్ సంతోష్ (చర్చ) 03:49, 8 మే 2014 (UTC)Reply
Return to "నందోరాజా భవిష్యతి" page.