వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


నన్నయ్య వ్యాసం తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో ప్రదర్శన కోసం ప్రతిపాదనలో ఉంది.
Wikipedia
Wikipedia

లోపాలున్నాయి, ఈవావ్యాగా పనికిరాదు మార్చు

ఈ వ్యాసంలో కింది లోపాలున్నాయి.

  1. భాష తీరు కొన్ని చోట్ల మారిపోయింది. సరళ వ్యావహారికం నుండి శిష్ట వ్యావహారికాఅనికి మారిపోయింది. దాన్ని సవరించాలి.
  2. పై అంశాన్ని బట్టి, ఆయా భాగాలు వేరే ఏదైనా ప్రచురణ నుండి ఎత్తి రాసారేమోననేఏ సందేహం కలుగుతోంది. దాన్ని పరిశీలించాలి
  3. ఒకే ఒక్క మూలం ఉంది. మరిన్ని అవసరం.
  4. "నన్నయ అకాల మరణంపై ఒక కథనం" అనేది కొంత కట్టుకథ లాగా ఉంది. జీవిత చరిత్ర వ్యాసంలో అలాంటివి తగు మూలాలతో తగినంత సంగ్రహంగా ఉండాలి. ఈ వ్యాసంలో దీన్ని కుదించవచ్చనిపిస్తోంది. పరిశీలించాలి.

ఈ కారణాల వల్ల దీన్ని ఈవావ్యాగా పరిగణించడం కుదరదు. __చదువరి (చర్చరచనలు) 01:27, 28 మార్చి 2021 (UTC)Reply

Return to "నన్నయ్య" page.