చర్చ:నళినీ మోహన్ కుమార్ కాల్వ
ఈ నళిని మొహన్ రఛనలు చాలా పదును. వాడిగా కూడా వున్తాయనడానికి కొన్ని వాక్యాలు మీరీ చూడన్డి.
మురుగు మాగిన చోట పుట్టుకొస్తాయి కుక్క గొడుగులు
మూఢ మానవ మస్తిష్కాలవుతాయి కుహనా దేవరల కు నిలయాలు."
మానసిక ఆరోగ్యమె మహా భాగ్యమ్
మానసిక రోగమె మారెమ్మల పూనకమ్
పీచు గడ్డమ్ పాచి రాక్షసుని పై చాచిక అక్రు త్యాలు"
అని నాటి అయ తుల్ల ఖొమిని ని తెగడటమ్.
పేర పీఠాధి పతులు, జా ర పెట్రోలు వాహనా రూఢులు
వెన్ట ఖద్దరు ధారులైన వన్ది మాగదులు,"
వారిదె నేటి కాలమ్ అని చెప్పదమ్.
స్వాతన్త్రమ్ వచీ ఆరు దశాబ్దాలు గడ చినా పర భాషే పాలన చేయడమ్, మన పాలకుల బానిస తత్వానికి
ప్రతీక. ప్రజల భాష కు ఏ నాడు పట్టమ్ కడతామో ఆనాడే నిజమైన స్వాతమ్త్రమ్ ఆ జాతి కి వచినట్లు."
కానమొకు
తొలగింపు ప్రతిపాదన
మార్చుతొలగింపు ప్రతిపాదనపై ఎక్కువ మార్పులు చేసిన వాడుకరులు K.Venkataramana , Nrahamthulla , Nrgullapalli స్పందనలు వారం రోజులలోగా తెలపండి.-- అర్జున (చర్చ) 04:36, 10 ఆగస్టు 2020 (UTC)
- మూలాలు లభ్యం కావడంలేదు. తొలగించవచ్చును. K.Venkataramana(talk) 14:27, 10 ఆగస్టు 2020 (UTC)