చర్చ:నానా సాహెబ్ చందోర్కర్
తాజా వ్యాఖ్య: కేవలం ఒక పుస్తకం మాత్రమే. టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
వాడుకరి:Koneti Kumar గారూ ఈ వ్యాసం దేని ఆధారంగా రాశారో తెలియజేయండి. లేనిచో ప్రాముఖ్యత లేని కారణంగా ఇది తొలగించబడుతుంది. రవిచంద్ర (చర్చ) 10:42, 12 మార్చి 2019 (UTC)
తెలుగు సాయిలీలామృతం గ్రంథం ఆధారంగా వ్రాయబడింది ఆ page official link.
http://www.saibharadwaja.org Koneti Kumar (చర్చ) 10:51, 12 మార్చి 2019 (UTC)
- పూర్తిగా ఒక్క పుస్తకం మీదే ఆధారపడి ఉందా? ఇంకేవైనా పుస్తకాలు చూపగలరా. వికీపీడియాలో ప్రాముఖ్యతను నిర్ధారించేందుకు పలు ఆధార గ్రంథాలు పరిశీలిస్తాము. రవిచంద్ర (చర్చ) 11:06, 12 మార్చి 2019 (UTC)
కేవలం ఒక పుస్తకం మాత్రమే.
మార్చుకేవలం ఒక పుస్తకం నుంచి గ్రహించి మాత్రమే అది వ్రాయబడింది సాయి లీలామృతం ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రాసింది. Koneti Kumar (చర్చ) 11:40, 12 మార్చి 2019 (UTC)
- @ Koneti Kumar పుస్తక మూలం చేర్చండి. ఎలావున్నదో అలా కాకుండా, మీ స్వంత వాక్యాలతో రాయండి. --అర్జున (చర్చ) 07:06, 2 మే 2019 (UTC)