చర్చ:నారీ నారీ నడుమ మురారి

తాజా వ్యాఖ్య: ఇరువురు భామల కౌగిలిలిలో టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Nrahamthulla
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
ఈ వ్యాసం మొలకతరగతి చెందిన వ్యాసం అని వికీప్రాజెక్టు భారతదేశం ద్వారా యాంత్రికంగా కొలిచారు. దీనికి కారణం ఈ వ్యాసంలో మొలక అనే పేరు ఉన్న మూసను ఉపయోగించటమే, లేదా వ్యాసంలో ఉన్న సమాచారం బాగా తక్కువ వుండటం కూడా ఇంకో కారణం.
  • మీరు దీనిని అంగీకరిస్తే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి.
  • మీరు దీనిని అంగీకరించకపోతే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} మూసలోని, తరగతి పారామీటరు మార్చాండి. ఆ తరువాత {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి, తరువాత వ్యాసం నుండి మొలక అని ఉన్న మూసను కూడా తొలగించండి.


ఇరువురు భామల కౌగిలిలిలో

మార్చు

ద్వాపరమంతా సవతుల సంత ౙ్నాపకముందా గోపాలా

కలియుగమందు ఇద్దరిముందు శిలవయ్యావే శ్రీలోలా

కాపురాన ఆపదలను ఈదిన శౌరీ

ఏదీ నాకూ చూపవా ఒకదారి..!!

నారీ నారీ నడుమ మురారీ

ఇరువురు భామల కౌగిలిలిలో స్వామి ఇరుకునపడి నీవు నలిగితివా

వలపునవానల జల్లులలో స్వామి తలమునకలుగా తడిసితివా

చిరుబురులాడేటి శ్రీదేవి నీ శిరసును వంచిన కథకన్న

రుసరుసలాడేటి భూదేవి నీ పరువును తీసిన కథవిన్నా

గోవిందా గోవిందా గోవిందా

సాగిందా జొడుమద్దెల సంగీతం బాగుందా భామలిద్దరి భాగోతం

ఇంటిలోన పోరంటే ఇంతింత కాదయ్య అన్నాడు ఆ యొగి వేమనా

నాతరమా భవసాగరమీదను అన్నాడు కంచర్ల గోపన్న

పరమేశా గంగవిడుము పార్వతి చాలును

ఆ మాటలు విని ముంచకు స్వామి గంగను

ఇంతులిద్దరైనప్పుడు ఇంతేగతిలే

సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే

ఇరువురు భామల కౌగిలిలిలో స్వామి ఇరుకునపడి నీవు నలిగితివా

భామ కాలు తాకిందా కృష్ణుడే గోవిందా అన్నాడు ఆ నంది తిమ్మన్నా

ఒక మాట ఒక బాణం ఒక సీత నాదని అన్నాడు సాకేతరామన్నా

యదునాధా భామవిడుము రుక్మిణి చాలున్

రఘునాధ సీతను గొనివిడు శూర్ఫణఖను

రాసలీల లాడాలని నాకు లేదులే

భయభక్తులున్న భామ ఒకటే చాలులే

రాసలీల లాడాలని నాకు లేదులే

భయభక్తులున్న భామ ఒకటే చాలులే

--వేటూరి,బాలు,సుశీల,మహదేవన్,నారీనారీ నడుమ మురారి 1990 Nrahamthulla (చర్చ) 09:11, 10 మార్చి 2023 (UTC)Reply

Return to "నారీ నారీ నడుమ మురారి" page.