చర్చ:నూరు వరహాలు
తెలుగు పేరు
మార్చుతెలుగులో దీనికి దేవగన్నేరు అని పేరు. అన్ని ప్రాంతాలలో నూరు వరహాలు అన్న పేరు ఉన్నదా? లేకపోతే వివిధ ప్రాంతాలలో ఏమంటారో తెలియజేయండి --వైజాసత్య 14:59, 29 నవంబర్ 2007 (UTC)
- నా దగ్గర ఉన్న జానపద వైద్యం పుస్తకంలో నూరు వరహాలు అని ఉన్నది. దేవగన్నేరు అంటారో లేదో నాకు తెలియదు. ఇవికీలోని సమాచారం బట్టి సరైనదయితే దారిమార్పు చేయండి.Rajasekhar1961 15:06, 29 నవంబర్ 2007 (UTC)
- ఇది నూరు వరహాలు కాదు రాజశేఖర్ గారూ! దేవ గన్నేరు అయి ఉండవచ్చును. నూరు వరహాలు బొమ్మ ఇక్కడ ఉంది--కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:17, 29 సెప్టెంబర్ 2008 (UTC)