ఆంగ్ల వికీ జాబితాలో లేని, యూట్యూబ్ లో ఉన్న టై నాట్ లు మార్చు

ఆంగ్ల వికీ జాబితాలో లేని కొన్ని టై నాట్ లు, యూట్యూబ్ లో ఎలా వెయ్యాలో ఉన్నాయి. ఇవి తెలుగు వికీ జాబితా లో ఉంచవచ్చునా? శశి (చర్చ) 18:41, 24 జనవరి 2013 (UTC)Reply

యూ ట్యూబ్ వీక్షణకు ఖాతా తప్ప మరేమీ అవసరము లేదుకాబట్టి చేర్చవచ్చు.--అర్జున (చర్చ) 01:02, 26 జనవరి 2013 (UTC)Reply
ఇంగ్లీషు వికీలో కూడా వాడుతున్నారు. ఉదాహరణ--అర్జున (చర్చ) 01:04, 26 జనవరి 2013 (UTC)Reply
ధన్యవాదాలు. సమయం చూసుకొని తప్పక చేరుస్తాను. శశి (చర్చ) 09:47, 4 మార్చి 2013 (UTC)Reply
Return to "నెక్ టై" page.