వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


దేవాలయాలు, పండుగల విభాగాలుసవరించు

ఈ రెండూ కాస్త అసంగతంగా ఉన్నాయి:

  1. దేవాలయాల విభాగంలో నెల్లూరు జిల్లా లోని దేవాలయాల జాబితా ఇచ్చారు. ఈ వ్యాసం నెల్లూరు పట్టణం గురించి కావున, పట్టణంలోని దేవాలయాలు మాత్రమే ఉంచాలి. అక్కడి వారెవరైనా సరిచూడండి.
  2. పండుగల విభాగంలో రొట్టెల పండుగ తప్పితే మిగతావన్నీ అందరూ జరుపుకునేవే. వాటిల్లో నెల్లూరు పట్టణానికి ప్రత్యేకమైనది ఏమీ లేదు. వీటని పేజీలో comment out చేసాను.

వీవెన్ 04:11, 22 జూలై 2009 (UTC)

@Veeven గారు, దేవాలయాల జాబితా సవరించాను. అర్జున (చర్చ) 06:16, 25 జూన్ 2022 (UTC)
Return to "నెల్లూరు" page.