చర్చ:నేపాల్
తాజా వ్యాఖ్య: స్వంత పరిశోధన టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
స్వంత పరిశోధన
మార్చు"నేపాల్ లో ముఖ్యమైన పండగలు" విభాగంలో వాడుకరి స్వంత అనుభవాలను రాసారు. ఉదాహరణ: "కూర్చొని వుండగా నేను గమనించాను.", "ఇది నేను స్వయంగా చూసిన విషయం." "పూజించే అవకాశం కల్పించబడినదని భావించ వచ్చు. )", "(* మూల: యమ పంచక పండగల విశేషాలు... కొన్ని స్వయంగా చూసినవి. వివరాలు మాత్రం నేపాల్ లోని ఆంగ్ల దినపత్రికలైన The himalayan, and The khatmandu post )" ఇది వికీపీడియా విధానాలకు విరుద్ధం కాబట్టి వీటిని సవరించాలి. అలాగే అవసరమైన చోట్ల మూలాలను చేర్చాలి. వాడుకరి:Bhaskaranaidu గారూ, ఒకసారి దీన్ని పరిశీలించాలని అభ్యర్ధన. __చదువరి (చర్చ • రచనలు) 14:54, 18 ఆగస్టు 2018 (UTC)