చర్చ:న్యాయపతి రాఘవరావు

తాజా వ్యాఖ్య: పేరు సరైనదేనా? టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: Kajasudhakarababu
న్యాయపతి రాఘవరావు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2020 సంవత్సరం, 16 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


పేరు సరైనదేనా? మార్చు

న్యాయపతి రాఘవరావు కాదనుకొంటాను. న్యాపతి రాఘవరావు సరైన పేరు అనుకొంటాను. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. వ్యాసం పేరు మారుద్దాము. --కాసుబాబు 06:22, 7 మార్చి 2007 (UTC)Reply

నాకు తెలిసినంత మటుకు ఇంటిపేరు న్యాపతి.----కంపశాస్త్రి 02:53, 2 సెప్టెంబర్ 2007 (UTC)
ఇక్కడ ఇచ్చిన పుస్తకం ముఖచిత్రంపై పేరు చూడండి. న్యాయపతి సరైనదనుకుంటా --వైజాసత్య 03:33, 2 సెప్టెంబర్ 2007 (UTC)
నాకు తెలిసినది తప్పు అని మరో విశ్వసనీయ వర్గం నుంచి కూడా ఇప్పుడే వర్తమానం వచ్చింది.క్షమార్హుడను.----కంపశాస్త్రి 04:03, 2 సెప్టెంబర్ 2007 (UTC)
ఎంతమాట శాస్త్రి గారు ,ఇక్కడ ఎవరిని క్షమించమని అడగనవరం లేదు. ఆధారం అందించిన సత్యాగారికి కృతజ్ఞతలు--మాటలబాబు 04:06, 2 సెప్టెంబర్ 2007 (UTC)
శాస్త్రిగారూ, క్షమించమని అడగవలసిన అవసరం లేదు. అందరం తెలుసుకుంటున్నవాళ్ళమే కదా --వైజాసత్య 04:09, 2 సెప్టెంబర్ 2007 (UTC)
"న్యాయపతి" ఒప్పు. మా సహోద్యొగి ఒకతని ఇంటిపేరు కూడా న్యాయపతే. రాఘవరావు గారి లాంటి గొప్ప వ్యక్తులుండడం తెలుగు పిల్లలు, సమాజము చేసుకున్న అదృష్ఠము.Kumarrao 07:51, 27 సెప్టెంబర్ 2009 (UTC)
Return to "న్యాయపతి రాఘవరావు" page.