చర్చ:పంచె

తాజా వ్యాఖ్య: వ్యాసము పూర్తి టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj

ఇవికీలో ధోతి లోని సమాచారాన్ని తెలుగులోకి మారిస్తే బాగుంటుంది.Rajasekhar1961 09:43, 24 మార్చి 2009 (UTC)Reply

ఆంగ్ల వికీలో పంచె (Mundu), ధోతి(Dhoti) కి రెండు వ్యాసాలున్నాయి. మనం రెండింటినీ కలిపి ఒక వ్యాసంగా రాయవచ్చనుకుంటాను. -- రవిచంద్ర(చర్చ) 10:03, 24 మార్చి 2009 (UTC)Reply

వ్యాసము పూర్తి

మార్చు

వ్యాసము దాదాపుగా పూర్తి అయినది. ఆంగ్ల వ్యాసం లో మరల మరల చెప్పబడిన అంశాలను ఒకసారి మత్రమే చెప్పాను. కొన్ని చోట్ల ఏది సరియైనదో తెలియక రెంటినీ అలానే ఉంచాను. హైపర్ లింకులని కూడా ఇచ్చాను. ఇక బొమ్మలు చేర్చటం, వృద్ధి చేయటం వంటి వాటిని ఆసక్తి గల వారు చేయవచ్చును. వృద్ధి అయిన తర్వాత లుంగీ,పంచెల విలీనం గురించి ఆలోచించవచ్చును.శశి (చర్చ) 06:31, 9 ఫిబ్రవరి 2013 (UTC)Reply

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:పంచె&oldid=794424" నుండి వెలికితీశారు
Return to "పంచె" page.