చర్చ:పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి
తాజా వ్యాఖ్య: వాక్య నిర్మాణాన్ని మెరుగుపరచాలి టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Pranayraj1985
వాక్య నిర్మాణాన్ని మెరుగుపరచాలి
మార్చు@ప్రణయ్‌రాజ్ వంగరి గారు, నమస్కారం.
ఈ వ్యాసంలో ..పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్దనున్న శ్మశానవాటికలోని ఉక్కుదిమ్మలపై శ్మశానవాటిక సమాధుల పైనుంచి చట్నీస్ హోటల్ వైపునకు వెళ్లేలా ఈ స్టీల్ బ్రిడ్జిని తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది.. అని ఉన్న వాక్య నిర్మాణంలో ..సమాధుల పైనుంచి... అని చదవడం ఇబ్బందిగా ఉంది. అలాగే ఒక ప్రైవేట్ హొటల్ రెఫెరెన్స్ అవసరంలేదనిపిస్తోంది. గమనించగలరు. Muralikrishna m (చర్చ) 06:40, 8 జూలై 2023 (UTC)
- @Muralikrishna m గారూ... మీరు అనుకున్న విధంగా వాక్య నిర్మాణాన్ని మెరుగుపరచగలరు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:04, 8 జూలై 2023 (UTC)
@ప్రణయ్‌రాజ్ వంగరి గారు, ధన్యవాదాలు.. వాక్య నిర్మాణాన్ని సవరించాను. సరిచూడగలరు.--Muralikrishna m (చర్చ) 07:31, 8 జూలై 2023 (UTC)
- చూసాను, సవరణలు చేసినందుకు ధన్యవాదాలు @Muralikrishna m గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:36, 8 జూలై 2023 (UTC)
ధన్యవాదాలు..!