చర్చ:పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2016

తాజా వ్యాఖ్య: 7 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith

పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు అని ప్రధాన పేజిని సృష్టించి, ప్రతి సంవత్సరం జరుగుతున్న నాటకపోటీల వివరాలను (ప్రదర్శనల వివరాలు, బహుమతుల వివరాలు) మరొక పేజీలో అనగా పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2015 మాదిరిగానే పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2016 రాయడం జరుగుతుంది. --Pranayraj1985 (చర్చ) 08:13, 27 మే 2016 (UTC)Reply

Pranayraj1985, ఈ వ్యాసం ఒక సంవత్సరంలో జరిగే నాటకపరిషత్తుకు సంబంధించినది. కనుక విలీనం అవసరం లేదు. కానీ పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు వ్యాసంలో ఈ వ్యాసం సంగ్రహరూపం వ్రాయమని మనవి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:35, 4 జూన్ 2016 (UTC)Reply
Return to "పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2016" page.