చర్చ:పైశాచిక వ్యక్తిత్వ రోగం

తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: దేవుడు
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

దేవుడు గారూ ఈ వ్యాసంలో మూలాలు చేర్చి పూర్తిచేయండి. కె.వెంకటరమణ (చర్చ) 08:48, 18 మే 2020 (UTC)Reply

వెంకట రమణ గారు, మూలాలు చేర్చబడినవి. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ఎవరైనా సైకాలజి తెలిసిన వారు ఉంటే దీనిని ఇంకా మెరుగుపరచ వచ్చును. దేవుడు (చర్చ) 19:31, 19 మే 2020 (UTC)Reply

చదువరి గారు, ఈ పుటను తొలగించమని అభ్యర్థిస్తున్నాను. ____దేవుడు (చర్చ) 06:45, 2 ఆగస్టు 2020 (UTC)Reply

Return to "పైశాచిక వ్యక్తిత్వ రోగం" page.