చర్చ:పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
తాజా వ్యాఖ్య: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమా పాటలు ఇన్ తెలుగు pdf టాపిక్‌లో 4 నెలల క్రితం. రాసినది: 2409:408C:3E9C:60D0:0:0:8:C214
తప్పుడు సమాచారం
మార్చుకొంతమంది తప్పుడు సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నారు. ఇటువంటి వాటిని వీలైనంత వరకు రాయకుండా ఉంటే మంచిది.విభారె 15:07, 28 ఫిబ్రవరి 2008 (UTC)
- పూర్తి విషయం తెలియక కొందరు సభ్యులు తప్పుడు సమాచారం చేర్చిననూ ఆ తరువాత పరిశీలించి సరిచేసే మీ లాంటి వారు ఎలాగూ ఉంటారు. విజ్ఞాన సర్వస్వంలో అన్ని విషయాలు ఉండాల్సిందే. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు సమాచారం చేర్చిననూ, ఉన్న సమాచారం తప్పుగా మార్చిననూ వారిపై నిషేధం విధించబడుతుంది. అంతేకాకుండా ఒక వ్యాసం దుశ్చర్యలకు గురైతే ఆ పేజీ లాక్ చేయబడుతుంది కూడా.-- C.Chandra Kanth Rao(చర్చ) 15:24, 28 ఫిబ్రవరి 2008 (UTC)
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమా పాటలు ఇన్ తెలుగు pdf
మార్చుpatallu వినడం.కంట చదివి అర్థంచసుకోవడం గుడ్ 2409:408C:3E9C:60D0:0:0:8:C214 06:28, 28 జూలై 2024 (UTC)