చర్చ:పోలిశెట్టి వీర వెంకట సత్యనారాయణమూర్తి

ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.


వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు లో ఇప్పుడున్న వ్యాసాలను చూస్తే ఈ వ్యక్తి గురించి వ్రాయడానికి పెద్ద అభ్యంతరం ఉండకూడదనుకొంటాను. కాకుంటే వ్యాసం గౌరవ సూచకంగా ప్రశంసా పరంగా ఉంది గనుక మార్చవలసి ఉంది. నేను కాస్త వికీకరించడానికి ప్రయత్నిస్తాను--కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:46, 25 అక్టోబర్ 2008 (UTC)
ఈయన గురించి వ్రాయవలసిందంతా ఇప్పుడు భట్టి విక్రమార్క వ్యాసంలో ఉంది. ఒకే ఒక్క సినిమా నిర్మాతగా కాక ఇంకా ఏమైనా సమాచారముంటే ఫర్లేదు కానీ, ఇతరత్రా అయితే తొలగించటానికి నాకే అభ్యతరం లేదు. --వైజాసత్య 04:34, 26 అక్టోబర్ 2008 (UTC)

పోలిశెట్టి వీర వెంకట సత్యనారాయణమూర్తి గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "పోలిశెట్టి వీర వెంకట సత్యనారాయణమూర్తి" page.