చర్చ:పోస్టాఫీసు లోని వస్తువుల ధరలు

తాజా వ్యాఖ్య: పోస్టాఫీసు వ్యాసంలో విలీనం చర్చ టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

పోస్టాఫీసు వ్యాసంలో విలీనం చర్చ

మార్చు

పోస్టాఫీసు లోని వస్తువుల ధరలు అనే సమాచారం పోస్టాఫీసు కు సంబంధం ఉంది.దీనికి ప్రత్యేకంగా పేజీ అవసరంలేదని నా అభిప్రాయం.దీనిలోని సమాచారం పోస్టాఫీసు పేజీలో చేర్చి దీనిని తొలగించవచ్చు.దీనికి ఆంగ్ల వ్యాసం వికీ డేటా లింకు కూడా లేదు.స్పందించగలరు.--యర్రా రామారావు (చర్చ) 14:56, 22 డిసెంబరు 2020 (UTC)Reply

యర్రా రామారావు గారూ, ఈ ధరలు 2010 నాటివి. దీనికి సరియైన మూలాలు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేమని నా అభిప్రాయం. – K.Venkataramana  – 15:02, 22 డిసెంబరు 2020 (UTC)Reply
సరియైన సమాచారం లభ్యమైనప్పుడు పోస్టాఫీసు వ్యాసంలో చేర్చవచ్చు.కావున దీనిని నేరుగా తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 15:41, 22 డిసెంబరు 2020 (UTC)Reply
ఏది వికీపీడియా కాదో చెప్పేందుకు ఇది కూడా ఒక ఉదాహరణ. తొలగించాలి. ఈ మార్కెట్ ధరవరల సమాచారం వేరే పేజీలో కూడా పనికిరాదు. __చదువరి (చర్చరచనలు) 17:19, 22 డిసెంబరు 2020 (UTC)Reply
Return to "పోస్టాఫీసు లోని వస్తువుల ధరలు" page.