చర్చ:ప్రఫుల్ల చంద్ర రాయ్

వ్యాసం పేరు ప్రఫుల్ల చంద్ర రాయ్ అని ఉండాలి. బంగ్లాలో కూడా రాయ్ అనే ఉంది. గమనించండి. δευ దేవా 19:03, 9 అక్టోబర్ 2008 (UTC)

అది నిజమే బెంగాలీ పేర్లలో చాలా రాయ్ లున్నారు. ఉదా:రాజారాం మోహన్ రాయ్. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:17, 9 అక్టోబర్ 2008 (UTC)
మార్చవచ్చు కానీ కొంతమంది రాయ్ లు మనకు రే లుగానే పరిచయమెక్కువ ఉదాహరణకు సత్యజిత్ రే. బెంగాళీ పేర్లతో ఇదో చిక్కు ఉదాహరణకు బెనర్జీలు నిజంగా బంధోపాధ్యాయలు, ముఖర్జీలు ముఖోపాధ్యాయలు, ఛటర్జీలు ఛటోపాధ్యాయలు..అంతమాత్రం చేత మనం రాణీ ముఖర్జీని రాణీ ముఖోపాధ్యాయ అంటే ఎలా? ఊరికే వాదిస్తున్నాను.. ఏమనుకోకండి. కేస్ బై కేస్ లో ఈ వ్యాసం పేరు మార్చటానికి నాకు అభ్యంతరం లేదు --వైజాసత్య 02:11, 10 అక్టోబర్ 2008 (UTC)
సరేనండి. నేను Ray & Roy వేరు వేరనుకున్నాను. ఒకటేనని అర్థం అయ్యింది. δευ దేవా 09:52, 10 అక్టోబర్ 2008 (UTC)

ఈ వారం వ్యాసం

మార్చు
  ప్రఫుల్ల చంద్ర రాయ్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2020 సంవత్సరం, 31 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

 
Wikipedia
Return to "ప్రఫుల్ల చంద్ర రాయ్" page.